బండి పుల్లయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బండి పుల్లయ్య
తరువాత శ్రీరాం భద్రయ్య

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 - 1999
ముందు జెన్నారెడ్డి జనార్దన్‌ రెడ్డి
నియోజకవర్గం మహబూబాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1960-01-25) 1960 జనవరి 25 (వయసు 64)
కందికొండ, కురవి మండలం, మహబూబాబాద్‌ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ టీడీపీ
ఇతర రాజకీయ పార్టీలు సిపిఐ
టీఆర్‌ఎస్‌
బంధువులు శ్రీరాం భద్రయ్య[1]
నివాసం మహబూబాబాద్, తెలంగాణ భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

బండి పుల్లయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Eenadu (10 November 2023). "ఎమ్మెల్యేలుగా బావ, బావమరది". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  2. Sakshi (25 October 2023). "నాడు ఎన్నికల ఖర్చు రూ. 4 లక్షల లోపే." Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.