Jump to content

కురవి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°32′43″N 80°01′42″E / 17.545189°N 80.028419°E / 17.545189; 80.028419
వికీపీడియా నుండి
కురవి
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, కురవి స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, కురవి స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, కురవి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°32′43″N 80°01′42″E / 17.545189°N 80.028419°E / 17.545189; 80.028419
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాదు జిల్లా
మండల కేంద్రం కురవి
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 241 km² (93.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 67,179
 - పురుషులు 32,987
 - స్త్రీలు 34,192
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.10%
 - పురుషులు 53.29%
 - స్త్రీలు 30.86%
పిన్‌కోడ్ {{{pincode}}}

కురవి మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం కురవి.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 67,179, పురుషులు 32,987, స్త్రీలు 34,192

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 241 చ.కి.మీ. కాగా, జనాభా 67,179. జనాభాలో పురుషులు 32,987 కాగా, స్త్రీల సంఖ్య 34,192. మండలంలో 16,775 గృహాలున్నాయి.[3]

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు

[మార్చు]

లోగడ "కురవి" గ్రామం/మండలం వరంగల్ జిల్లా,మహబూబాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కురవి మండలాన్ని (1+19) ఇరువై గ్రామాలుతో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. నేరడ
  2. తట్టుపల్లి
  3. సూదన్‌పల్లి
  4. కందికొండ
  5. అయ్యగారిపల్లి
  6. కురవి
  7. మొగిలిచర్ల
  8. నారాయణపూర్
  9. గుండ్రాతిమడుగు
  10. రాజోల్
  11. కంచర్లగూడెం
  12. తిరుమలాపూర్
  13. నల్లెల
  14. బలపాల
  15. మోదుగులగూడెం

చూడదగిన ప్రదేశాలు

[మార్చు]
గోపురం
కురవిలోని నంది
కురవిలోని విమాన భద్రుడు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]