శ్రీరాములు
స్వరూపం
- కందుకూరి శ్రీరాములు, ప్రముఖ కవి, రచయిత,ఉపాధ్యాయులు, - మెదక్ జిల్లా.
- కోడూరి శ్రీరాములు, ప్రముఖ కవి, గ్రంథాలయ సేవకులు.
- చాట్ల శ్రీరాములు, ప్రముఖ తెలుగు సినిమా నటులు.
- దాసు శ్రీరాములు, ప్రముఖ కవి, పండితులు.
- పుతుంబాక శ్రీరాములు, స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ శాసనసభ్యుడు.
- పూతలపట్టు శ్రీరాములురెడ్డి, ప్రముఖ కవి, అనువాదకులు.
- పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు.
- బి.శ్రీరాములు కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు