శ్రీ ఆంజనేయ చరిత్ర (1981 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ ఆంజనేయ చరిత్ర
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం గంగా
తారాగణం అర్జా జనార్ధనరావు,
రవికుమార్,
రోజారమణి,
వెన్నెరాడై నిర్మల,
జ్యోతిలక్ష్మి,హలం
సంగీతం జె.వి.రాఘవులు,
వి.దక్షిణామూర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి. శైలజ,
పి.సుశీల
గీతరచన వీటూరి
నిర్మాణ సంస్థ శబరి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  • ఆనంద నిలయం నాట్యం అంగ భంగిమల వలె - పి.సుశీల, ఎస్.పి.శైలజ
  • చరిత్ర నాయకా ఏలికా చేకోనరా నా కానుక - పి.సుశీల
  • దినకరుని అంశతో అవతరించిన నీవే అంజనాదేవినే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • నదీశనాధా గంభీర నినద రమామణీ జనక రాత్నాకరా ( స్తుతి ) -
  • నాదామృతమౌ స్వరసంధానం శంకరాభరణం - ఎస్.పి.శైలజ
  • రామ జయం శ్రీరామా జయం రామపదా౦భుజమే -
  • రామ రామ రామా లోకాభి రామా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • వలచి భామలు వచ్చారు వనమాలికలే తెచ్చారు - పి.సుశీల బృందం