శ్రీ నిలయం (2006 సినిమా)
స్వరూపం
శ్రీ నిలయం (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.ఎస్.రాజు |
---|---|
నిర్మాణం | కె.ఎస్.ఎస్.రెడ్డి |
తారాగణం | మధువన్ కరుణ |
సంగీతం | బొంబాయి భోలే |
నేపథ్య గానం | బొంబాయి బోలే, విహార్, మావూరు మల్లేష్, రాంకీ, నరి, మురళి, లలితా సాగరి, కళ్యాణ మాధురి |
నృత్యాలు | రమణ, ఆర్.సి |
సంభాషణలు | ఎం.ఎస్.రాజు |
కూర్పు | బసవ పైడిరెడ్డి |
భాష | తెలుగు |
శ్రీ నిలయం 2006 మార్చి 2న విడుదలైన తెలుగు సినిమా. మంజునాథ్ ఆర్ట్ మూవీస్ పతాకంపై కె.ఎస్.ఎస్.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎన్.రాజు దర్శకత్వం వహించాడు. మధువన్, కరుణ, వహీదా రహ్మాన్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు 2006 మార్చి 2 సంగీతాన్నందించాడు. ఈ సినిమాను ఎర్రబెల్లి దయాకర్ రావు సమర్పించాడు.[1]
తారాగణం
[మార్చు]- మధువన్ (నూతన పరిచయం)
- కరుణ
- వహీదా రెహమాన్
- నర్రా వెంకటేశ్వరరావు
- వైజాగ్ ప్రసాద్
- కృష్ణ భగవాన్
- సుమిత్ రాయ్
- సుదర్శనం
- తిరుపతి ప్రకాష్
- రాఘవ
- దేవేందర్ కుమార్
- ప్రిన్స్
- రాగిణి
- వాణి
- మున్నీ
- అరుణ
- బేబీ హరి ప్రియా రెడ్డి
- మాస్టర్ వంశీ
- బేబీ పండు
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం.ఎన్.రాజు
- స్టూడియో: మంజునాథ్ ఆర్ట్ మూవీస్
- నిర్మాత: కె.ఎస్.ఎన్. రెడ్డి
- సమర్పించినవారు: దయకర్ రావు ఎర్రబల్లి
- సంగీత దర్శకుడు: బొంబాయి భోలే
- నేపథ్యగానం: బొంబాయి బోలే, విహార్, మావూరు మల్లేష్, రాంకీ, నరి, మురళి, లలితా సాగరి, కళ్యాణ మాధురి
- స్టిల్స్: సోమేష్, కుమార్,
- ఆపరేటివ్ కెమేరామన్: కృష్ణ, రాం కుమార్, శేఖర్
- పి.ఆర్.ఓ : త్రినాథ్ పెదిరెడ్ల
- కొరియోగ్రఫీ: రమణ, ఆర్.సి,
- కళా దర్శకుడు: పి.వి.రాజు
- ఎడిటర్: బసవ పైడిరెడ్డి
- ఫోటోగ్రఫీ: వెంకి డి.రాజు
మూలాలు
[మార్చు]- ↑ "Sri Nilayam (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.