శ్రీ పెనుశిల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
Appearance
శ్రీ పెనుశిల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం | |
---|---|
IUCN category IV (habitat/species management area) | |
Location | ఆంధ్రప్రదేశ్ |
Nearest city | నెల్లూరు |
Area | 1,030.85 చదరపు కిలోమీటర్లు (254,730 ఎకరం) |
Official website |
శ్రీ పెనుశిల నరసింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉన్న ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది సుమారు 1000 చ.కి.మీ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ అడవులలో కొన్ని అరుదైన, విలక్షణమైన, అంతరించిపోతున్న జీవజాతులు ఉన్నాయి.[2][3]
జీవజాతులు, వృక్ష జాతులు
[మార్చు]ఉష్ణమండల సతతహరితారణ్యాలు అయిన ఈ అడవుల్లో అకేసియా, క్యాసియా, పొంగేమియా, కరిస్సా జాతులకు చెందిన మొక్కలు కనిపిస్తాయి. చిరుత పులులు, నీల్ గై, చౌసింఘా, ఎలుగుబంట్లు, నక్కలు, అడవి పందులు, రకరకాలైన సరీసృపాలు, పక్షి జాతులు కనిపిస్తాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Sri Penusila Narasimha Wildlife Sanctuary". BirdLife International. Archived from the original on 2016-03-04. Retrieved August 2, 2014.
- ↑ "Sri Penusila Narashimawamy Wildlife Sanctuary". Andhra Pradesh Forest Department. Retrieved August 2, 2014.[permanent dead link]
- ↑ "Sri Penusila Narasimha Wildlife Sanctuary". Globalspecies.org. Archived from the original on 2016-03-05. Retrieved August 2, 2014.