Jump to content

శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం

వికీపీడియా నుండి
శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం
(1987 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎస్.పి.ముత్తురామన్
నిర్మాణం గోగినేని ప్రసాద్
తారాగణం రజనీకాంత్,
విష్ణువర్ధన్,
లక్ష్మి,
కె.ఆర్.విజయ
నిర్మాణ సంస్థ శ్రీచక్ర ప్రొడక్షన్స్
భాష తెలుగు

శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం 1987, ఫిబ్రవరి 27వ తేదీన శ్రీచక్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఇది 1985లో విడుదలైన తమిళ సినిమా శ్రీరాఘవేంద్రర్‌కి డబ్బింగ్.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఎస్.పి.ముత్తురామన్
  • నిర్మాత: గోగినేని ప్రసాద్
  • సంగీత దర్శకుడు: ఇళయరాజా

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు ఇళయరాజా సంగీతం అందించాడు.[2]

  1. ఆడవే లలనా నాట్యమాడవే దేవుని తాండవమే - కె.జె.యేసుదాసు
  2. గతిర్ భక్తాప్రవుసాక్షి నివాసా శరణం ( శ్లోకం ) -
  3. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యదేవ - కె.జె.యేసుదాసు, వాణీ జయరామ్
  4. రామనామమను వేదమే రాగ తాళముల గీతమై - కె.జె.యేసుదాసు, వాణీ జయరామ్
  5. వేడితిని దేవదేవ - కె.జె.యేసుదాసు బృందం

మూలాలు

[మార్చు]
  1. web master. "Sri Mantralaya Raghavendra Swamy Mahathyam". indiancine.ma. Retrieved 12 November 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం -1987 ( డబ్బింగ్ )". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 12 November 2021.