బాలాజీ (1939 సినిమా)
(శ్రీ వెంకటేశ్వర మహత్యం(1939 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
బాలాజీ (1939 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.పుల్లయ్య |
రచన | దువ్వూరి రామిరెడ్డి |
తారాగణం | చిలకలపూడి సీతారామాంజనేయులు, పి.శాంతకుమారి, రాజేశ్వరీ దేవి, బుచ్చన్నశాస్త్రి, టి.వెంకటేశ్వర్లు, సంజీవకుమారి, నాగమణి, నాగమ్మ |
సంగీతం | బి.కుమారస్వామి, ఆకుల నరసింహారావు |
నేపథ్య గానం | చిలకలపూడి సీతారామాంజనేయులు, పి.శాంతకుమారి |
గీతరచన | బుచ్చన్నశాస్త్రి, విశ్వనాథన్ |
ఛాయాగ్రహణం | కె.వి.మచ్వే |
నిర్మాణ సంస్థ | ఫేమస్ ఫిల్మ్స్ |
నిడివి | 171 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలు, పద్యాలు
[మార్చు]- ఆధారమీవేగా ఆర్తావనా నను బ్రోవ రాదా - రాజు
- ఇదియే సమయమురా బ్రోవ ఇందిరేశా వెంకటేశా - ముద్దురు బుచ్చన్న శాస్త్రి
- ఎంత కోరనోము నోచి యీ యిలను జన్మమెత్తితినో ( పద్యం ) - శాంతకుమారి
- ఎంతటి వాడో యెన్నకిట్నుడు ఆ రాభణుని సంపేడు - ఓ. గోపాలరెడ్డి బృందం
- ఎన్ని నోములు నోచికన్నాము నిన్ను అత్తవారింటికి -
- ఎన్నిజన్మంబులకునైన యింక మీకు ప్రాణసతి ( పద్యం ) - రాజేశ్వరి
- ఏ దరి గానక ఏకాకినిగా అకటా నా విధి వ్రాసేగా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- ఒంటివాడను జగమెల్లనునికిపట్టు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- కాటుకనీటిసోన తెలి గన్నుల జారనిరస్తభూషవై ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- కావరే నా సతిని కనికరము జూపరే - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,రాజేశ్వరి
- కావవే మాతా సుజాతా సాదుమానస శోభితా - శాంతకుమారి
- కృపజూపవా దేవా కరుణామయా కృష్ణా - శాంతకుమారి
- గబగబయెల్దారే గౌరీ ఆ ఏడుకొండల సామి యెల్లి సూడ - వి.వి. రమణరావు
- చిన్ని పాపడు తన్నిన చివురుటడుగు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- తమ్రోదర ద్యుతిపరాజిత పద్మరాగౌ ( శ్లోకం ) - ముద్దురు బుచ్చన్న శాస్త్రి
- తిగిరి తలవంచుకొనియెడు తరళరసాలోక ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- దీనజనపోషణా ఓ దేవా దారియేది నీ దరిజేర - నెల్లిమేర్ల సూర్యనారాయణ
- దేవా నీదు లీల తెలియన్ తరమా భువనాతీత - బండారు వెంకటేశ్వర్లు
- నిను గనజాలితినిగా నే మురళీ లోలా - రాజు
- నిన్ను గాంచిన దాది యో అన్నుమిన్న ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- నీదు కోర్కె దీరునే చెలి నిజమిది నమ్మగదే - సంజీవకుమారి
- నీదు మోహనతను రమణీయకంబు గాంచి ( పద్యం ) - సంజీవకుమారి
- పతికృత మహాపరాధవిపన్నచిత్తమేమో ( పద్యం ) - రాజేశ్వరి
- పాలకుండవంటి మేలు సంసారంబు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- పొనరుతు వందనంబు ఋషిపుంగవ నేడు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- ప్రభో వేగరారా ప్రేమస్వరూపా నా భాగ్యరాశి - ముద్దురు బుచ్చన్న శాస్త్రి
- ప్రేమసుధారసపానమేగాదా భావము రంజిల్లగా - రాజేశ్వరి
- బలవంతుల కెడమిచ్చిన నిలిచినకడ గోపురాలు ( పద్యం ) - బి. సీతారామయ్య
- మంగళంబిదే మాధవ మురారీ సుందరాంగ నిన్ను - బృందం
- మమత వీడరా వెతబాయుమురా హరిపదములే ( తత్త్వం) -
- మాయామోహిత జగతీమిధ్యా మమతను వీడగ -
- ముదమాయే కోకిలాకూయ వీనులార విన - శాంతకుమారి
- వేదవేద్యా వెంకటేశా సాధుజన పోశా - ముద్దురు బుచ్చన్న శాస్త్రి