షాహ్ నామా

వికీపీడియా నుండి
(షానామా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
షానామాలో ఒక చిత్రం

షానామా లేదా షాహ్ నామా (Persian: شاهنامه ) "రాజ గ్రంథం", పర్షియన్ కవి ఫిరదౌసి 1000వ సంవత్సరపు ప్రాంతంలో రచించిన మహోన్నతమైన కావ్యము, పార్శీ ప్రపంచపు జాతీయ ఇతిహాసము. షానామా ప్రపంచ సృష్టి నుండి 7వ శతాబ్దములో ఇరాన్ పై ముస్లింల విజయం వరకు ఇరాన్ యొక్క పౌరాణిక, చారిత్రక గతాన్ని ఇతిహాస కావ్యరూపంలో చెబుతుంది.


ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=షాహ్_నామా&oldid=2942841" నుండి వెలికితీశారు