షాహిద్ ఇస్రార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షాహిద్ ఇస్రార్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షాహిద్ ఇస్రార్
పుట్టిన తేదీ(1950-03-01)1950 మార్చి 1
బరేలీ, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
మరణించిన తేదీ2013 ఏప్రిల్ 29(2013-04-29) (వయసు 63)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 73)1976 అక్టోబరు 30 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 1 31
చేసిన పరుగులు 7 868
బ్యాటింగు సగటు 28.00
100లు/50లు 0/0 0/3
అత్యధిక స్కోరు 7* 93
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 66/22
మూలం: ESPNcricinfo, 2017 జూన్ 15

షాహిద్ ఇస్రార్ (1950, మార్చి 1 - 2013, ఏప్రిల్ 29) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]

జననం[మార్చు]

షాహిద్ ఇస్రార్ 1950 మార్చి 1న ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

కరాచీ, సింధ్‌కు చెందిన ఇస్రార్ ఉల్ హక్ కుమారుడు. ఇతను 1976లో వికెట్ కీపర్‌గా న్యూజిలాండ్‌తో జరిగిన ఒక టెస్టు మ్యాచ్‌లో ఆడాడు.[3]

31 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 28 సగటుతో 868 పరుగులు చేశాడు. 66 క్యాచ్‌లు పట్టగా, 22 స్టంపింగ్‌లు చేశాడు. 1968 నుండి 1979 వరకు 11 సంవత్సరాలు ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో ఉన్నాడు.

మరణం[మార్చు]

షాహిద్ ఇస్రార్ 2013, ఏప్రిల్ 29న పాకిస్తాన్ లోని కరాచీలో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "Shahid Israr Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-23.
  2. "Shahid Israr Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-23.
  3. "PAK vs NZ, New Zealand tour of Pakistan 1976/77, 3rd Test at Karachi, October 30 - November 04, 1976 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-23.

బయటి లింకులు[మార్చు]