షీత్
స్వరూపం
(షీస్ నుండి దారిమార్పు చెందింది)
షీత్ : ( షేతు ) ఆదమ్ మూడవ కుమారుడు.ఇతని కుమారుడు ఎనోషు .నబీగా ఈయనకు 50 దైవ వాక్యాలు ఇవ్వబడ్డాయి. అల్లాహ్ పేరుతో ప్రార్థన చేయడం ఈయన కాలంలోనే ప్రారంభం అయ్యింది. (ఆదికాండం 4:26) ముహమ్మద్ ఇబ్న్ ఇషాఖ్ ఇలా అన్నారు: ఆదమ్ మరణం సమీపించినప్పుడు తన కుమారుడైన షీత్ Seth (Shiith) ను తన వారసునిగా ప్రకటించి రాత్రింబవళ్ళలో ఆరాధనా సమయాలు, పద్ధతుల గురించి రాబోయే జలప్రళయాన్ని గురించి అతనికి వివరించాడు. ప్రవక్త ఇలా చెప్పారని అబు ధర్ అన్నారు: అల్లాహ్ పంపిన 104 కీర్తనలలో 50 షీత్ కు పంపబడ్డాయి.
మూలాలు
[మార్చు]ఖురాన్ లో ఇస్లామీయ ప్రవక్తలు | |||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఆదమ్ | ఇద్రీస్ | నూహ్ | హూద్ | సాలెహ్ | ఇబ్రాహీం | లూత్ | ఇస్మాయీల్ | ఇస్ హాఖ్ | యాకూబ్ | యూసుఫ్ | అయ్యూబ్ | ||||||||||||||||||||||||||
آدم | إدريس | نوح | هود | صالح | إبراهيم | لوط | إسماعيل | إسحاق | يعقوب | يوسف | أيوب | ||||||||||||||||||||||||||
Adam | Enoch | Noah | Eber | Shelah | Abraham | Lot | Ishmael | Isaac | Jacob | Joseph | Job | ||||||||||||||||||||||||||
షోయెబ్ | మూసా | హారూన్ | జుల్ కిఫ్ల్ | దావూద్ | సులేమాన్ | ఇలియాస్ | అల్-యసా | యూనుస్ | జకరియా | యహ్యా | ఈసా | ముహమ్మద్ | |||||||||||||||||||||||||
شُعيب | موسى | هارون | ذو الكفل | داود | سليمان | إلياس | إليسع | يونس | زكريا | يحيى | عيسى | مُحمد | |||||||||||||||||||||||||
Jethro | Moses | Aaron | Ezekiel | David | Solomon | Elijah | Elisha | Jonah | Zechariah | John | Jesus | Mohammed |
ఈ వ్యాసం పౌరాణిక వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |