సంగ్రహాలయం

వికీపీడియా నుండి
(సంగ్రహాలయాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
School children in the Louvre.
The Natural History Museum in London.
The Topkapı Museum in Istanbul, Turkey.

సంగ్రహాలయం లేదా మ్యూజియం' (museum) ను అంతర్జాతీయ మ్యూజియం కౌన్సిల్ వారు ఇలా నిర్వచించారు - సమాజావసరాలకోసం, జన బాహుళ్యానికి (పబ్లిక్) ప్రవేశ సదుపాయం కలిగిన, విద్యావసరాకు ఉపయోగపడే సంస్థ. (permanent institution). సంగ్రహాలయాలు మానవజాతికి సంబంధించిన దృశ్య, అదృశ్య వారసత్వ సంపద విషయాలను భద్రపరుస్తాయి. ప్రజల విజ్ఞాన, వినోద, సాంస్కృతిక అవసరాలకోసం వారి జీవితాలకు, పరిసరాలకు చెందిన వస్తువులు గాని (వస్తురూపంలో లేని) విషయాలను గాని సంపాదించి, జాగ్రత్తపరచి, పరిశోధన చేసి, సందర్శకులకు వాటిని దర్శించే అవకాశాన్ని సంగ్రహాలయాలు కలుగజేస్తాయి.[1] ఇంకా వివిధమైన నిర్వచనాలున్నాయి. [2] [1] ప్రపంచంలో వేలాది మ్యూజియంలు ఉన్నాయి.

కొన్ని ప్రసిద్ధ సంగ్రహాలయాలు

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్‌లో

[మార్చు]

తెలంగాణలో

[మార్చు]

భారతదేశంలో

[మార్చు]

ప్రపంచంలో

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "ICOM Statutes". INternational Council of Museums. Archived from the original on 2012-09-09. Retrieved 2008-04-05.
  2. "Frequently asked questions". Museums Association. Archived from the original on 2008-04-09. Retrieved 2008-04-05.

బయటి లింకులు

[మార్చు]
  • Tony Bennett, The Birth of the Museum: History, Theory, Politics, Routledge, 1995.

సాధారణమైనవి:

దేశాల వారీగా మ్యూజియంలు: