సంజయ్ కుమార్ జాతవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంజయ్ కుమార్ జాతవ్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
3 డిసెంబర్ 2023
ముందు ఖిలాడీ లాల్ బైర్వా
నియోజకవర్గం బసేరి

వ్యక్తిగత వివరాలు

జననం (1988-01-18) 1988 జనవరి 18 (వయసు 36)
భేండే కా పురా, ధోల్పూర్, రాజస్థాన్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు సువాలాల్ జాతవ్ (తండ్రి)

ద్రౌపతి దేవి (తల్లి)

జీవిత భాగస్వామి అనురాధ దేవి
సంతానం 1 కొడుకు
నివాసం భీమ్ నగర్ సర్మతుర ధోల్పూర్ జిల్లా, రాజస్థాన్
పూర్వ విద్యార్థి రాజస్థాన్ టెక్నికల్ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

సంజయ్ కుమార్ జాతవ్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బసేరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

సంజయ్ కుమార్ జాతవ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కరౌలి ధోల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి మనోజ్ రజోరియా చేతిలో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బసేరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుఖ్ రామ్ పై 27110 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. India Today (4 December 2023). "Rajasthan Election Results 2023: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  2. India TV (3 December 2023). "Rajasthan Election Result 2023: Constituency-wise full list of BJP, Congress, BSP and RLP winners" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  3. India Today (2023). "Baseri (SC) assembly election results 2023: Baseri (SC) Winning Candidates List and Vote Share" (in ఇంగ్లీష్). Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.