సంజయ్ దిన పాటిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంజయ్ దిన పాటిల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
04 జూన్ 2024
ముందు మనోజ్ కోటక్
నియోజకవర్గం ముంబై నార్త్ ఈస్ట్

పదవీ కాలం
16 మే 2009 – 16 మే 2014
ముందు గురుదాస్ కామత్
తరువాత కిరీట్ సోమయ్య
నియోజకవర్గం ముంబై నార్త్ ఈస్ట్

వ్యక్తిగత వివరాలు

జననం (1969-01-16) 1969 జనవరి 16 (వయసు 55)
ముంబై , మహారాష్ట్ర , భారతదేశం
రాజకీయ పార్టీ శివసేన (UBT)
ఇతర రాజకీయ పార్టీలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి పల్లవి పాటిల్
సంతానం రాజూల్ సంజయ్ పాటిల్, సఖీ సంజయ్ పాటిల్
నివాసం భాందప్ , ముంబై

సంజయ్ దిన పాటిల్ (జననం 16 జనవరి 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా, రెండుసార్లు ముంబై నార్త్ ఈస్ట్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. "Mumbai North East Lok Sabha election result: Shiv Sena UBT's Sanjay Dina Patil declared winner". mumbaisuburban.gov.in. Retrieved 5 June 2024.
  2. "Mumbai North East Lok Sabha election result: Shiv Sena UBT's Sanjay Dina Patil declared winner". mumbaisuburban.gov.in. Retrieved 5 June 2024.
  3. Deshpande, Tanvi (5 October 2019). "NCP's Sanjay Dina Patil joins Sena". The Hindu (in Indian English). Retrieved 26 December 2019.