సంతోష్ యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంతోష్ యాదవ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బలరాం సంతోష్ కుమార్ యాదవ్
పుట్టిన తేదీ (1979-10-17) 1979 అక్టోబరు 17 (వయసు 45)
హైదరాబాదు, తెలంగాణ
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1995-2007హైదరాబాద్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ క్లాస్ లిస్టు-ఏ ట్వంటీ20
మ్యాచ్‌లు 10 2 3
చేసిన పరుగులు 353 16 30
బ్యాటింగు సగటు 25.21 8.00 15.00
100s/50s 0/4 0/0 0/0
అత్యధిక స్కోరు 70 16 16
వేసిన బంతులు 299 42 46
వికెట్లు 6 2 5
బౌలింగు సగటు 32.50 17.50 9.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/13 2/35 3/10
క్యాచ్‌లు/స్టంపింగులు 2/0 0/0 2/0
మూలం: ESPNcricinfo, 22 ఆగస్టు 2018

సంతోష్ యాదవ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ మాజీ క్రికెట్ ఆటగాడు. 1995-2007 మధ్యకాలంలో హైదరాబాద్ తరపున పది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[1]

జననం

[మార్చు]

సంతోష్ యాదవ్ 1979 అక్టోబరు 17న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.

మ్యాచ్‌లు

[మార్చు]

ఫస్ట్-క్లాస్

[మార్చు]

1995/96లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. 2007 డిసెంబరు 1 నుండి 4 వరకు హైదరాబాదులో ఒరిస్సా క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా ఆడాడు.[2]

10 మ్యాచ్‌లలో 16 ఇన్నింగ్స్ ఆడి 25.21 సగటుతో 353 పరుగులు చేశాడు. 4 అర్థ సెంచరీలు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 70.

లిస్టు-ఎ

[మార్చు]

1998/99లో 2 లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడాడు.

ట్వంటీ20

[మార్చు]

2007, ఏప్రిల్ 03న విశాఖపట్టణంలో గోవా క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ట్వంటీ20 క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[3] 2007, ఏప్రిల్ 07న విశాఖపట్టణంలో కర్ణాటక క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా ఆడాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Santosh Yadav". ESPN Cricinfo. Retrieved ఏప్రిల్ 24 2016. {{cite web}}: Check date values in: |access-date= (help)
  2. "Full Scorecard of Hyderabad vs Orissa Group B 2007/08 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-03-09. Retrieved 2023-01-30.
  3. "Full Scorecard of Hyderabad vs Goa South Zone 2006/07 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-10-04. Retrieved 2023-01-30.
  4. "Full Scorecard of Hyderabad vs Karnataka South Zone 2006/07 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2023-01-30. Retrieved 2023-01-30. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-07-28 suggested (help)

బయటి లింకులు

[మార్చు]