సంధ్య (2007 సినిమా)
స్వరూపం
సంధ్య 2007లో విడుదలైన తెలుగు సినిమా సినిమా. బాలాదిత్య, గాయిత్రి జంటగా నటించారు. గణ మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
నటీనటులు
[మార్చు]- బాలాదిత్య
- చంద్రమోహన్
- సంగీత
- అనంత్
- బాబు మోహన్
- గాయత్రి
- జగదీశ్వరి
- ఝాన్సీ
- కొండవలస
- ఎం. ఎస్. నారాయణ
- ప్రీతి నిగమ్
- పద్మిని
- ప్రియ
- కోవై సరళ
మూలాలు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |