సత్యనారాయణ ఏకారి
స్వరూపం
Sathyanarayana Ekari సత్యనారాయణ ఏకారి | |
---|---|
స్థానిక పేరు | సత్యనారాయణ ఏకారి |
జననం | రెచిని | 1985 సెప్టెంబరు 28
నివాస ప్రాంతం | రెచిని: గ్రామము మండలం: తాండూరు జిల్లా:మంచిర్యాల తెలంగాణ రాష్ట్రం India ఇండియా |
విద్య | B-tech (ECE). |
తల్లిదండ్రులు | వెంకటయ్య, లక్ష్మి |
సత్యనారాయణ ఏకారి (ఆంగ్లం. Sathyanarayana Ekari) సినిమా కెమెరా మెన్, డైరెక్టర్[1], నిర్మాత.[2][3][4]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]సత్యనారాయణ ఏకారి సినిమా ఇండస్ట్రీలో లక్కీ ఏకారి స్క్రీన్ పేరు తో పిలవబడే ఇతను రెచిని: గ్రామము మండలం: తాండూరు జిల్లా:మంచిర్యాల తెలంగాణ రాష్ట్రంలో తల్లి లక్ష్మి,తండ్రి వెంకటయ్యల సంతానం[5]. బాల్యం ప్రాథమిక అభ్యాసం సొంత గ్రామంలో చదవగా ఉన్నత విద్య కోసం వరంగల్ పట్టణంలో మరికొంత ఇప్పటి జిల్లా కేంద్రం మంచిర్యాలలో జరిగింది.
సినీరంగ ప్రస్థానం
[మార్చు]నిర్మాత గా:
[మార్చు]- 1. Okkarojulo / ఒక్కరోజులో
- 2. Stuvartpuram / స్టూవర్టుపురం[6]
- 3. Moni / మోని
- 4. Insecure / ఇనిసెక్యూర్[7]
- 5. Oh! / ఓహ్!
- 6. Broken heart / బ్రోకెన్ హార్ట్
డైరెక్టర్ గా:
[మార్చు]- 1. Nandikonda vagullona / నందికొండ వాగుల్లోన
- 2. Stuvartpuram / స్టువర్ట్ పురం[7]
- 3. Moni / మోని
- 4. Insecure / ఇన్సెక్యూర్[8]
కెమెరా మెన్ గా(dop):
[మార్చు]- 1. Nandikondavagullona / నందికొండ వాగుల్లోన
- 2. Pakka plane / పక్క ప్లాన్
- 3. Sarayu / సరయు
- 4. Stuvartpuram / స్టువర్ట్ పురం
- 5. Moni / మోని
- 6. Insecure / ఇన్సెక్యూర్[8]
- 7. Chitram kadu sitram / చిత్రం కాదు సిత్రం
- 8. Detective Sathyabama / డిటెక్టివ్ సత్యభామ
- 9. Mayagallu / మాయగాళ్లు
బయటి లింకులు
[మార్చు]- *ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సత్యనారాయణ ఏకారి పేజీ
మూలాలు
[మార్చు]- ↑ Satyanarayana Ekari pan Indian photographer, 2023-09-23, retrieved 2023-09-24
- ↑ "Sathyanarayana Ekari : Director Wiki, Bio, Filmography, Sathyanarayana Ekari Movies List, Songs, Age, Videos". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2023-09-24.
- ↑ "Sathyanarayana Ekari". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-09-24.
- ↑ Prabhakar Goud Nomula (2023-09-23), Satyanarayana Ekari pan Indian Film director, retrieved 2023-09-24
- ↑ Prabhakar Goud Nomula (2023-09-23), Satyanarayana Ekari film photographer, retrieved 2023-09-24
- ↑ "Sathyanarayana Ekari on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2023-09-24.
- ↑ 7.0 7.1 Prabhakar Goud Nomula (2023-09-23), Satyanarayana Ekari producer in india, retrieved 2023-09-24
- ↑ 8.0 8.1 https://archive.org/details/satyanarayana-ekari-director