వాడుకరి చర్చ:Saraswathi Kumar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Saraswathi Kumar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 13:16, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 15


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన

[మార్చు]
  • కొత్త పేజీలో వ్యాసాన్ని రాసి సేవ్ చేసిన తరువాత ఆ వ్యాసమంతా ఒక వెడల్పాటి బాక్సులో అడ్డంగా కనిపిస్తున్నది. దానిని చదవడం ఇబ్బందిగా ఉన్నది.వ్యాసం మామూలు పేజీలో నిలువుగా ఇతర వ్యాసాల వలే కనిపించాలంటే ఏం చేయాలి?

Saraswathi Kumar 11:41, 3 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సహజంగా జరిగే పొరపాటు ఏమంటే వాక్యానికి ముందు ఒక ఖాళీ (space) ఉంచడం. అలా చేస్తే విషయం పేరాగ్రాఫ్ రూపంలోకి మలచబడదు.

 మొదటి పదానికి ముందు ఒక ఖాళీ ఉంచితే ఇలా కనబడుతుంది.

మొదటి పదానికి ముందు ఖాళీ లేకపోతే ఇలా ఉంటుంది.

ఇంకా ఏమైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో అడగడానికి సందేహించకండి. --కాసుబాబు 03:55, 6 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మల వినియోగం

[మార్చు]

సరస్వతీ కుమార్ గారూ!

మీ అభిరుచులు చాలా వైవిధ్యంగా ఉన్నట్లున్నాయి. అతి వేగంగా చాలా వైవిధ్యమున్న రచనలు చేస్తున్నారు. అభినందనలు. మీరు బొమ్మ:450px-KarlMarx Tomb-1-.jpg అనే బొమ్మను ఆంగ్ల వికీనుండి తెలుగు వికీకి అప్‌లోడ్ చేశారు. మీరు గమనించవలసిన విషయాలు

  • ఆంగ్ల వికీలో ఇది వికి కామన్స్‌లో ఉన్న బొమ్మ. "This is a file from the Wikimedia Commons. The description on its description page there is shown below." అని ఆ బొమ్మ పేజీలో ఉంది. అది ఉమ్మడి సొత్తు కనుక దాన్ని మళ్ళీ తెలుగు వికీలోకి దించనవసరం లేదు. సరాసరి లింకు ఇస్తే పని చేస్తుంది. తెలుగు వికీలో ఉన్నట్లుగానే వాడుకోవచ్చును.
  • మీరు బొమ్మను తక్కువ రిజల్యూషన్‌లో దించారు (450px). అదే బొమ్మ క్రింద ఉన్న Full resolution లింకుమీద నొక్కి "SAve as" వాడితే బొమ్మ పూర్తి రిజల్యూషన్‌లో వస్తుంది. (మీరు కావాలని తక్కువ రిజల్యూషన్ వాడాలనుకొంటే అది వేరే సంగతి)

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:21, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం పొడవు గురించి.

[మార్చు]

సరస్వతీ కుమార్ గారూ!

  • పాత కాలం బ్రౌజర్ల కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని 32 కె.బి. పరిధిని ఇదివరకు సూచించారు. ఇప్పుడది అంత ముఖ్యమైన హద్దు ఏమీ కాదు. నా అనుభవంలో 70 కె.బి. వరకూ ఏమీ సమస్య లేదు. 100 కె.బి.ల వరకూ కూడా పరవాలేదు.
  • తక్కువ ఇంటర్నెట్ వేగం కలిగిన వాడుకరులకు పెద్ద వ్యాసాలను తెరవడంలో ఇబ్బంది ఎదురు అవుతుంది.
  • వ్యాసం నిడివికి బ్రౌజర్ల సాంకేతిక సమస్యలొకటే కారణం కాదు. (1) వికీలో వ్యాసాలు కాలక్రమాన ఇతరుల మార్పు చేర్పులతో ఇంకా పెరిగే అవకాశం ఉంది. (2) మరీ పొడవైన వ్యాసాలయితే చదివే వారి ధ్యాసను అకట్టుకొనలేకపోవచ్చును. (3) వ్యాసం విషయ పరంగా విభజించడం మంచిది.
  • ఉదాహరణకు కమ్యూనిజం వ్యాసంలో అన్ని విషయాలూ క్లుప్తంగా చర్చించవచ్చును. కమ్యూనిజం చరిత్ర, కమ్యూనిజం సిద్ధాంతాలు, భారతదేశంలో కమ్యూనిజం వంటి వ్యాసాలలో ఆయా విషయాలను మరింత విపులంగా వ్రాయవచ్చును.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:17, 14 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


చిహ్నం గురించి

[మార్చు]

కుమార్ గారూ! పైన నేను చేసిన వాఖ్య ఉద్దేశ్యమిది. మనం వ్రాసే వ్యాసం కమ్యూనిజం గురించి మాత్రమే. కమ్యూనిజం అనేది ఒక జీవన విధానం అనుకుంటే, జీవన విధానానికి చిహ్నం (సింబల్) మనం ఉంచాలంటారా. వ్యాసంలో ఉంచిన చిహ్నం సుత్తీ, కొడవలి అనేక కమ్యూనిస్ట్ పార్టీలలో ఏదో ఒక దానిదయి ఉంటుంది.ఈ వ్యాసం కమ్యూనిస్ట్ పార్టీ గురించి కాక, కమ్యూనిస్ట్ జీవన విధానం గురించి కదా, చిహ్నం ఉంచాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఏమంటారు--SIVA 10:56, 23 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


చేసిన మార్పులగురించి

[మార్చు]

కుమార్ గారూ! నేను 22 03 2008 న కమ్యూనిజం వ్యాసంలో కొన్ని మార్పులు చేసాను. వ్యాసం ఒక పద్దతి ప్రకారం సాఫీగా నడవటానికి ఈ మార్పులు దోహదపడతాయని తలచి చేసాను. ఆ మార్పులన్నీ మీరు రద్దుచేశారు. దయచేసి దీని గురించి చర్చించగలరు.--SIVA 16:58, 22 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

22 03 2008 న నేను చేసిన మార్పులు

[మార్చు]

కుమార్ గారూ! నేను 22 03 2008 న వ్యాసంలో విస్తారమయిన మార్పులు చేసాను. ఈ మార్పులు చేయటంలో నా ఉద్దేశ్యం కిందా, మీదా అయిన విషయాలను ఒకచోట క్రొడీకరించి, వ్యాస పఠన సాఫీగా జరగాలని. కానీ, కొంతసేపటీ తరువాత చూస్తే, నేను చేసిన మార్పులన్నీ, రద్దు చేయబడినాయి. రద్దు చేయబడినది మీ లాగ్ ఇన్ నామముతో. ఒకసారి కమ్యూనిజం వ్యాసం చరితం చూదండి. నేచేసిన మార్పులు పొరబాటున రద్దు చేయటం జరిగితే, దయచేసి సరిచేయండి. నేను చేసిన మార్పుల మీద మీకైమైనా అభ్యంతరాలుంటే, మనం చర్చింకుందాము.--SIVA 10:59, 23 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ జవాబు చాలా తొందరహగా ఇచ్చినందుకు ధన్యవాదములు. మీరు వికీపీడియాకు కొత్త అంటున్నారు. నేనూ అంతే. గట్టిగా ఒక 15-20 రోజులబట్టి అనుకుంటాను, అక్కడక్కడ వ్యాసాలు వ్రాయటం మరియు వ్యాసాలకు కొంత కొత్త సమాచారం జతపరచటం చేస్తున్నను. మీకు ఒక సూచన. మీ గురించి మీ పేజీలో క్లుప్తంగా వ్రాయండీ. నా గురించి నా పేజీలో ఉన్నది. అల్లాగే మీరు తయారు చేసిన లేదా కొత్త సమాచారం జత పరచిన పేజీల వివరాలు మీ పుటలో ఉంచండీ. మీకు మరియు ఇతరులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కమ్యూనిజం వ్యాసం గురించి, ఈ రొజు కాని రేపు కాని మరల మార్పు చెయ్యటానికి ప్రయత్నిస్తాను.--SIVA 13:18, 23 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం

[మార్చు]

@Saraswathi Kumar గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:Mao-1-.jpg

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు

[మార్చు]

@Saraswathi Kumar గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:21, 2 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]