సమాజానికి సవాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాజానికి సవాల్
(1979 తెలుగు సినిమా)
Samajaniki Sawal (1979).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం ఎస్.పి.రాజారామ్
నిర్మాణం ఎస్.పి.వెంకన్నబాబు
తారాగణం కృష్ణ,
శ్రీదేవి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ ఉదయ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

సమాజానికి సవాల్ 1979లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ ఉదయ్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎస్.పి.వెంకన్న బాబు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.రాజారాం దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

 • కృష్ణ ఘట్టమనేని
 • శ్రీదేవి కపూర్
 • షావుకారు జానకి
 • ఎస్. వరలక్ష్మి
 • అల్లు రామలింగయ్య
 • రావు గోపాలరావు
 • కైకాల సత్యనారాయణ
 • జయమాలిని
 • సుమలత
 • సుంకర లక్ష్మి
 • రాజేశ్వరి
 • బేబీ సుధ
 • బేబీ
 • మాస్టర్ కుమార్
 • గోకిన రామారావు
 • త్యాగరాజు
 • ఆనంద్ మోహన్
 • జగ్గారావు
 • జగ్గు
 • నూతన్‌ప్రసాద్
 • కొంగార జగ్గయ్య
 • కాంతారావు
 • బాలయ్య మన్నవ

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: ఎస్.పి.రాజరామ్
 • స్టూడియో: శ్రీ ఉదయ్ ఆర్ట్ పిక్చర్స్
 • నిర్మాత: ఎస్.పి.వంకన్న బాబు;
 • ఛాయాగ్రాహకుడు: పుష్పాల గోపికృష్ణ;
 • ఎడిటర్: వి.జగదీష్;
 • స్వరకర్త: కె.వి. మహదేవన్;
 • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామ మూర్తి
 • విడుదల తేదీ: డిసెంబర్ 28, 1979
 • సంభాషణ: జంధ్యాల
 • గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.సైలాజ
 • ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు
 • డాన్స్ డైరెక్టర్: శ్రీనివాస్

మూలాలు[మార్చు]

 1. "Samajaniki Sawal (1979)". Indiancine.ma. Retrieved 2020-09-11.

బాహ్య లంకెలు[మార్చు]

( ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సమాజానికి సవాల్