సర్దార్ కృష్ణమనాయుడు
స్వరూపం
సర్దార్ కృష్ణమనాయుడు (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
---|---|
నిర్మాణం | బిహెచ్. అజయ్ కుమార్ |
చిత్రానువాదం | ఎ.కోదండరామిరెడ్డి |
తారాగణం | కృష్ణ, విజయశాంతి, శారద |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | బాల బాలాజీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
సర్దార్ కృష్ణమ నాయుడు1987 లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం. ఎ. కోదండరామిరెడ్డి రచన, దర్శకత్వంలో బాల బాలాజీ ప్రొడక్షన్స్ పతాకంపై BH అజయ్ కుమార్ నిర్మించాడు. కృష్ణ, శారద, విజయశాంతి ముఖ్యతారాగణం.[1] చక్రవర్తి సంగీత దర్శకుడు. జూన్ 11 న విడుదలైన ఈ చిత్రమే కృష్ణ, కోదండరామిరెడ్డిల చివరి చిత్రం.
తారాగణం
[మార్చు]- కృష్ణ
- విజయశాంతి
- శారద
- రావు గోపాలరావు
- కైకాల సత్యనారాయణ
- రావి కొండల రావు
- చలపతి రావు
- అన్నపూర్ణ
- పరుచూరి గోపాలకృష్ణ
- ఎం వి ఎస్ హరనాదరావు
- రాళ్ళపల్లి
- సుమిత్ర
- దివ్యవాణి
- రాజా
- పొట్టి ప్రసాద్.
పాటలు
[మార్చు]క్ర.సం. నం | శీర్షిక | లిరిసిస్ట్ | సింగర్ (లు) |
---|---|---|---|
1. | ఎప్పుడెప్పుడని ఎంత | వేటూరి సుందరరామమూర్తి | |
2. | హంసబలే అందాలు | వేటూరి సుందరరామమూర్తి | |
3. | గులాబీ బాలా | వేటూరి సుందరరామమూర్తి | |
4. | ఈ దైవం ఈ | వేటూరి సుందరరామమూర్తి | |
5. | జబక్కు జబక్కు | వేటూరి సుందరరామమూర్తి |