సర్దార్ ధర్మన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్దార్ ధర్మన్న
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం బైరిశెట్టి భాస్కరరావు
నిర్మాణం యలమంచిలి సాయిబాబు
తారాగణం కృష్ణంరాజు,
జయసుధ,
రాధిక
సంగీతం రాజన్ నాగేంద్ర
ఛాయాగ్రహణం పి. బెంజమిన్
కూర్పు పి. భక్తవత్సలం
నిర్మాణ సంస్థ వై.సాయిబాబు
భాష తెలుగు

సర్దార్ ధర్మన్న 1987 లో విడుదలైన సినిమా. బైరిశెట్టి భాస్కర రావు, యలమంచిలి సాయిబాబు నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణరాజు, జయసుధ, విష్ణువర్ధన్, రాధిక, మోహన్ బాబు, రజనీ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎం. రంగారావు సంగీతం సమకూర్చారు.[1]

నటవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sardar Dharmanna". Bharatmovies.com. Archived from the original on 23 జనవరి 2015. Retrieved 1 December 2014.