సర్వర్ సుందరంగారి అబ్బాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్వర్ సుందరంగారి అబ్బాయి
(1995 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం గీతాకృష్ణ
తారాగణం మల్లిక్,
ఆమని
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ జి.కె.ఫిల్మ్ మీడియా
భాష తెలుగు

సర్వర్ సుందరం గారి అబ్బాయి 1995 డిసెంబరు 1న విడుదలైన తెలుగు సినిమా. జి.కె.ఫిల్మ్‌ మీడియా పతాకంపై జయంతి నిర్మించిన ఈ సినిమాకు ఎ.ఎస్.గీతకృష్ణ దర్శకత్వం వహించాడు. డబూ మాలిక్, ఆమని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎ.ఎస్.గీతాకృష్ణ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

 • కైకాల సత్యనారాయణ
 • డబూ మాలిల్
 • ఆమని
 • ఇంద్రజ
 • చంద్రమోహన్
 • కవిత
 • కన్నెగంటి బ్రహ్మానందం
 • ఆలీ
 • అనంత్
 • బాబూమోహన్
 • బ్రహ్మాజీ
 • మిఠాయి చిట్టి
 • ధమ్
 • ఏచూరి
 • బిందుఘోష్
 • ఎ.వి.ఎస్.సుబ్రహ్మణ్యం
 • వై. విజయ
 • ఐరన్ లెగ్ శాస్త్రి
 • పి.జె.శర్మ
 • టబు
 • విజయ్ చందర్

సాంకేతిక వర్గం[మార్చు]

 • సినిమాటోగ్రఫీ: సరోజ్ పతి

మూలాలు[మార్చు]

 1. "Server Sundaram Gari Abbai (1995)". Indiancine.ma. Retrieved 2021-06-05.

బాహ్య లంకెలు[మార్చు]