Jump to content

సాధారణ

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

సాధారణ తెలుగు సంవత్సరాలలో 44వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం సౌమ్య, తర్వాత సంవత్సరం విరోధికృతు. దీని అర్థం సామాన్యంగా వుండునట్టిది. ప్రజలకు సామన్య శుభములు కలుగుతాయి. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.

సా.శ. 1910-1911, 1970-1971లో వచ్చిన తెలుగు సంవత్సరానికి సాధారణ అని పేరు.

1970 : సాధారణ నామ సంవత్సరం 7 ఏప్రిల్ 1970 మంగళవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో  ప్రారంభమై  27 మార్చి 1971 శనివారం విరోధికృతు నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.

2030 : సాధారణ నామ సంవత్సరం 3 ఏప్రిల్ 2030 బుధవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో  ప్రారంభమవుతుంది.

తెలుగు సంవత్సరాలు

[మార్చు]

తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.

ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1]  క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి.  ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.

వివిధ సంవత్సరాలలో "సాధారణ"

[మార్చు]
తెలుగు సంవత్సరం పేరు క్రీస్తు శకం సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ..
44 సాధారణ 50-51 110-111 170-171 230-231 290-291 350-351 410-411 470-471 530-531 590-591 650-651 710-711 770-771 830-831 890-891 950-951 1010-1011 1070-1071 1130-1131 1190-1191 1250-1251 1310-1311 1370-1371 1430-1431 1490-1491 1550-1551 1610-1611 1670-1671 1730-1731 1790-1791 1850-1851 1910-1911 1970-1971 2030-2031 2090-2091 2150-2151 2210-2211 2270-2271 2330-2331 2390-2391 2450-2451 2510-2511 2570-2571 2630-2631 2690-2691 2750-2751 2810-2811

సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Telugu Year Names". Retrieved 4 February 2013.
  2. "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
  3. s:ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1910/సాధారణనామ సంవత్సర సిద్ధాన్తపంచాగము
  4. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 789.
  5. యం.ఎన్ చార్య. "జాతక రీత్య భారత ప్రధాన మంత్రి పదవి యోగం ఎవరిది...!". pslv tv news. Archived from the original on 30 ఏప్రిల్ 2020. Retrieved 30 April 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=సాధారణ&oldid=4673260" నుండి వెలికితీశారు