సాలియ అహంగమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాలియ అహంగమ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫ్రాంక్లిన్ సాలియా అహంగమా
పుట్టిన తేదీSeptember 14, 1959 (1959-09-14) (age 64)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 28)1985 సెప్టెంబరు 4 - భారతదేశం తో
చివరి టెస్టు1985 సెప్టెంబరు 14 - భారతదేశం తో
ఏకైక వన్‌డే (క్యాప్ 41)1985 అక్టోబరు 25 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే
మ్యాచ్‌లు 3 1
చేసిన పరుగులు 11
బ్యాటింగు సగటు 5.50
100లు/50లు 0/0
అత్యధిక స్కోరు 11
వేసిన బంతులు 801 18
వికెట్లు 18 0
బౌలింగు సగటు 19.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 5/52
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/–
మూలం: Cricinfo, 2006 ఫిబ్రవరి 9

ఫ్రాంక్లిన్ సాలియా అహంగామా, శ్రీలంక మాజీ క్రికెటర్, ఆస్ట్రేలియన్ క్రికెట్ కోచ్, వ్యాఖ్యాత.[1] 1985లో 3 టెస్టులు, ఒక వన్డే ఆడాడు.[2]

జననం[మార్చు]

ఫ్రాంక్లిన్ సాలియా అహంగామా 1959, సెప్టెంబరు 14న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.[3]

క్రికెట్ తర్వాత[మార్చు]

19 బౌలింగ్ సగటుతో మరిన్ని టెస్టులు ఆడాడు. కానీ నిరంతర గాయం కారణంగా రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత వ్యాఖ్యాతగా మారాడు. మెల్‌బోర్న్ స్పోర్ట్స్ స్టేడియం, ఈస్టర్న్ ఇండోర్ స్పోర్ట్స్ సెంటర్‌లో క్రికెట్ కోచ్ గా పనిచేశాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "Melbourne's Sri Lankan connection". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
  2. "SL vs PAK, Sri Lanka tour of Pakistan 1985/86, 3rd ODI at Lahore, October 25, 1985 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
  3. "Saliya Ahangama Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.

బాహ్య లింకులు[మార్చు]