సాహసమే జీవితం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాహసమే జీవితం
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం భారతీ,వాసు (పి.వాసు)
నిర్మాణం విమల్ కుమార్,
విజయలక్ష్మి
తారాగణం బాలకృష్ణ,
విజ్జీ,
కొంగర జగ్గయ్య
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ గజలక్ష్మీ కంబైన్స్
విడుదల తేదీ జనవరి 6,1984
భాష తెలుగు

ఇది 1984 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. సినిమా దర్శకుడు పి.వాసు మిత్రుడు భారతితో కలిసి భారతీ వాసు పేరుతో దర్శకత్వం వహించిన సినిమా.

చిత్రకథ[మార్చు]

బాలకృష్ణ ఒక విద్యార్థి. సహ విద్యార్థివిజ్జిని ప్రేమించుతాడు. ఆమె తండ్రి జగ్గయ్య. అతనికి పేదలపట్ల, స్థాయి తక్కువ మనుషులపట్ల అసహనం. సహజంగానే వీరి ప్రేమను ఆమోదించడు. వీరి ప్రేమను మిగతావిద్యార్థులు ఎలా సఫలంచేశారన్నిది చిత్రకథనం.

పాటలు[మార్చు]

  1. మబ్బు వెనుక చందమామ (జేసుదాసు)
  2. సాగాలీ మనయాత్రా సాహసమే ఊపిరిగా