సిటీ
స్వరూపం
సిటీ (City) అనగా ఆంగ్లంలో పట్టణం/నగరం అని అర్ధం.
- సిటీ గ్రూప్ లేదా సిటీ గ్రూప్ ఇంక్ (బ్రాండెడ్ సిటీ ) అనేది న్యూయార్క్ నగరంలో ఉన్న ఒక ప్రధాన అమెరికా ఆర్థిక సేవల సంస్థ.
- వైస్ సిటీ, గ్రాండ్ తెఫ్ట్ ఆటో ధారావాహికలోని కల్పిత నగరం.
- హైటెక్ సిటీ, హైదరాబాదు ఐటి చిహ్నము.
- UB సిటీ (యూబీ సిటీ), భారతదేశములోని బెంగుళూరులో ఉన్న అతి పెద్ద వాణిజ్య స్థలముల పధకం.
- శాటిలైట్ సిటీ, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి (గ్రామీణ) మండలానికి చెందిన గ్రామం.
- ఆల్ఫా వరల్డ్ సిటీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యపాత్ర పోషించే స్థాయికెదిగిన నగరాలను, విశ్వ నగరం” లేదా “ఆల్ఫా సిటీ” అంటారు.
- రేడియో సిటీ (Radio City) భారతదేశంలోని ఒక ఎఫ్.ఎమ్. రేడియో.
- రామోజీ ఫిల్మ్ సిటీ 2000 ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం.