ఆల్ఫా వరల్డ్ సిటీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యపాత్ర పోషించే స్థాయికెదిగిన నగరాలను, విశ్వ నగరం” లేదా “ఆల్ఫా సిటీ” అంటారు. ఇది భౌగోళిక శాస్త్రం లోని నగర అధ్యయనముల అనుసారం చేసిన వర్గీకరణము.[1] ఈ విధంగా వర్గీకరించడం ద్వారా ఏ యే నగరాలు, ప్రాంతాల ఆర్ధిక, వ్యాపార వ్యవస్థలు ప్రపంచీకరణకు ఏ యే స్థాయిలో దోహదపడుతున్నాయో తెలుసుకోవడానికి వీలవుతుంది.

ఈ వర్గీకరణలో అత్యున్నత స్థాయి నగరాలను 'విశ్వ నగరం” లేదా “ఆల్ఫా సిటీ” అంటారు. విశ్వనగరానికి మిగతా ప్రపంచంతో పెనవేసుకున్న అనుబంధాలు, లంకెల వల్ల నేరుగా ప్రవంచ వ్యవహారాలను ప్రభావితం చేయ గలుగుతుంది. మహా నగరం అనే వాడుకకి ప్రత్యామ్నాయంగా విశ్వ నగరం అనే వాడుకను 1991 లో సస్కియా సస్సెన్ అనే ఆవిడ ప్రాచుర్యం లోకి తెచ్చింది.

కొలత బద్దలు[మార్చు]

విశ్వ నగరం అనే స్థాయికి ఉన్న ప్రయోజనాలవలన, అనేక నగరాలు ఈ స్థాయిని ఆశించడం మొదలుపెట్టాయి. దీనికి అనేక కొలమానాలు వాడకంలోకి వచ్చాయి కూడా. (ఉదా: ఒక నగర నిర్మాణ/సేవా రంగాల స్థూలోత్పత్తి మరిన్ని చిన్న నగరాలకన్న హెచ్చుగా ఉంటే దానిని విశ్వనగరం అనవచ్చు )

ఆర్థిక రంగ పరగా చూస్తే
  • అనేక బహుళ జాతీయ సంస్ఠలకు, అంరత్జాతీయ ఆర్థిక సంస్థలకు, న్యాయవాద సంస్థలకు, బహుళార్థ, భిన్నాసక్తి సంస్థలకు ఆలవాలమై ఉండాలి.
  • ప్రాంతీయ, రాష్ట్రస్థాయి, ఇంకా దేశ స్థాయి ఆర్థిక వ్యవస్థకు తమవంతు భాగాన్ని అందజేస్తున్న నగరాలై ఉండాలి.
  • ఈ నగరమే ప్రధాన నగరంగా ఉన్న సంస్థలు వాటా విపణిలో తమ మదుపు ధనం పరంగా తగిన పట్టు కలిగియుండాలి.
A map showing the distribution of GaWC-ranked world cities (2010 data).
A map showing the distribution of GaWC-ranked world cities (2010 data).

గ్లోబల్ నగరాల సూచిక[2][మార్చు]

In 2008, the American journal Foreign Policy, in conjunction with the Chicago-based consulting firm A.T. Kearney and the Chicago Council on Global Affairs, published a ranking of global cities, based on consultation with Saskia Sassen, Witold Rybczynski, and others. Foreign Policy noted that "the world’s biggest, most interconnected cities help set global agendas, weather transnational dangers, and serve as the hubs of global integration. They are the engines of growth for their countries and the gateways to the resources of their regions."[3]

Rank 2012
Change
City
Rating
1 Steady United States New York City 6.35
2 Steady United Kingdom London 5.79
3 Increase 1 ఫ్రాన్స్ Paris 5.48
4 Decrease 1 జపాన్ Tokyo 4.99
5 Steady హాంగ్ కాంగ్ Hong Kong 4.56
6 Increase 1 United States Los Angeles 3.94
7 Decrease 1 United States Chicago 3.66
8 Increase 2 దక్షిణ కొరియా Seoul 3.41
9 Increase 2 బెల్జియం Brussels 3.33
10 Increase 3 United States Washington, D.C. 3.22
11 Decrease 3 సింగపూర్ Singapore 3.20
12 Decrease 3 ఆస్ట్రేలియా Sydney 3.13
13 Increase 5 ఆస్ట్రియా Vienna 3.11
14 Increase 1 చైనా Beijing 3.05
15 Increase 4 United States Boston 2.94
16 Decrease 2 కెనడా Toronto 2.92
17 Decrease 5 United States San Francisco 2.89
18 Decrease 1 స్పెయిన్ Madrid 2.80
19 Increase 6 Russia Moscow 2.77
20 Decrease 4 జర్మనీ Berlin 2.76
21 Steady చైనా Shanghai 2.73
22 Steady అర్జెంటీనా Buenos Aires 2.71
23 Decrease 3 జర్మనీ Frankfurt 2.69
24 Increase 2 స్పెయిన్ Barcelona 2.59
25 Decrease 1 స్విట్జర్లాండ్ Zürich 2.53
Rank 2012
Change
City
Rating
26 Increase 3 నెదర్లాండ్స్ Amsterdam 2.45
27 Decrease 4 Sweden Stockholm 2.43
28 Steady ఇటలీ Rome 2.36
29 Decrease 2 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ Dubai 2.32
30 Increase 1 కెనడా Montreal 2.32
31 Increase 2 జర్మనీ Munich 2.31
32 NA ఆస్ట్రేలియా Melbourne 2.25
33 Increase 2 బ్రెజిల్ São Paulo 2.19
34 Decrease 4 మెక్సికో Mexico City 2.18
35 Decrease 3 స్విట్జర్లాండ్ Geneva 2.13
36 Decrease 2 United States Miami 2.13
37 Increase 4 టర్కీ Istanbul 2.10
38 Steady United States Houston 2.08
39 Increase 1 United States Atlanta 2.06
40 Decrease 1 Taiwan Taipei 2.05
41 Increase 1 ఇటలీ Milan 2.01
42 Decrease 5 డెన్మార్క్ Copenhagen 1.99
43 Decrease 7 థాయిలాండ్ Bangkok 1.93
44 Steady Republic of Ireland Dublin 1.82
45 Increase 1 భారతదేశం Mumbai 1.79
46 Increase 4 ఇజ్రాయిల్ Tel Aviv 1.69
47 Steady జపాన్ Osaka 1.57
48 Decrease 3 భారతదేశం New Delhi 1.55
49 Decrease 1 మలేషియా Kuala Lumpur 1.49
50 Decrease 7 ఈజిప్టు Cairo 1.49
Rank 2012
Change
City
Rating
51 Steady ఫిలిప్పీన్స్ Manila 1.49
52 Steady దక్షిణాఫ్రికా Johannesburg 1.48
53 Decrease 4 బ్రెజిల్ Rio de Janeiro 1.31
54 Decrease 1 ఇండోనేషియా Jakarta 1.30
55 Decrease 1 కొలంబియా Bogota 1.17
56 Steady కెన్యా Nairobi 0.98
57 Decrease 2 వెనెజులా Caracas 0.89
58 Steady భారతదేశం Bangalore 0.85
59 Steady నైజీరియా Lagos 0.84
60 Decrease 3 చైనా Guangzhou 0.82
61 Steady వియత్నాం Ho Chi Minh City 0.72
62 Decrease 2 పాకిస్తాన్ Karachi 0.66
63 Increase 1 బంగ్లాదేశ్ Dhaka 0.65
64 Decrease 1 భారతదేశం Kolkata 0.63
65 Decrease 3 చైనా Shenzhen 0.62
66 Decrease 1 చైనా Chongqing 0.25

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sassen, Saskia - The global city: strategic site/new frontier
  2. "2012 Global Cities Index and Emerging Cities Outlook". Archived from the original (PDF) on 20 అక్టోబరు 2013. Retrieved 9 May 2012.
  3. The main parameters are "Business activity" (30%), "Human capital" (30%), "Information exchange" (15%), "Cultural experience" (15%) and "Political engagement" (10%). "The 2008 Global Cities Index". Foreign Policy (November/December 2008). 21 October 2008. Archived from the original on 2010-01-07. Retrieved 2008-10-31.

యితర లింకులు[మార్చు]