సిల్సాకో సరస్సు
స్వరూపం
సిల్సాకో సరస్సు | |
---|---|
ప్రదేశం | గౌహతి, కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లా, అసొం, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 26°09′24.3″N 91°49′18.2″E / 26.156750°N 91.821722°E |
స్థానిక పేరు | শিলসাকো বিল (Assamese) |
సిల్సాకో సరస్సును సిల్సాకో బీల్ అని కూడా పిలుస్తారు. ఇది అస్సాంలోని గువహాటి నగరంలో ఉన్న ఒక చిత్తడి నేల కలిగిన సరస్సు.[1]
భౌగోళికం
[మార్చు]ఇది అస్సాంలోని కామరూప్ మెట్రో జిల్లాలోని గువహాటి నగరంలో ఉంది. ఈ సరస్సు చుట్టూ సాట్గావ్, హెంగ్రాబరి, మఠాగారియా వంటి గ్రామాలు ఉన్నాయి.[1]
ప్రత్యేకత
[మార్చు]గువహాటి వాటర్ బాడీస్ (ప్రిజర్వేషన్ అండ్ కన్జర్వేషన్) యాక్ట్ -2008, షెడ్యూల్ I - IV లో గువహాటిలోని ఆరు చిత్తడి నేలలో సిల్సాకో సరస్సు కూడా ఒకటి అని గుర్తించింది.[2]
పేరు-అర్థం
[మార్చు]సిల్సాకో అనగా అస్సాం భాషలో స్టోన్ బ్రిడ్జి అని అర్థం. బీల్ అనగా సరస్సు అని అర్థం.
విస్తీర్ణం
[మార్చు]సిల్సాకో సరస్సు సుమారుగా 5 కిలోమిటర్ల పొడవు, 250 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Action Plan for Silsako Beel" (PDF). Pollution Control Board Assam (in ఇంగ్లీష్). Retrieved 8 November 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Govt move to preserve city wetlands". The Assam Tribune (in ఇంగ్లీష్). Archived from the original on 19 మార్చి 2016. Retrieved 8 November 2020.