సీమ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీమ శాస్త్రి
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం జి. నాగేశ్వర రెడ్డి
తారాగణం అల్లరి నరేష్, ఫర్జానా, ఆలీ, రఘుబాబు, బ్రహ్మానందం, ముమైత్ ఖాన్, జయప్రకాష్ రెడ్డి, ఎల్.బి.శ్రీరామ్
నిర్మాణ సంస్థ శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్
విడుదల తేదీ 16 నవంబర్ 2007
భాష తెలుగు
పెట్టుబడి 10 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సీమ శాస్త్రి 2007 లో జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత చిత్రం. ఇందులో అల్లరి నరేష్, ఫర్జానా ముఖ్యపాత్రల్లో నటించారు.

సుబ్రహ్మణ్య శాస్త్రి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడు. గుడిలో పూజారిగా ఉంటాడు. తరచు అక్కడికి వచ్చే సురేఖ రెడ్డి అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె రాయలసీమకు చెందిన ఒక ఫ్యాక్షనిస్టు నాయకుడి కూతురు అని తెలుస్తుంది.

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]