సుచిత్రా సింగ్
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
మార్చ్ 2010 | ||||||||||||||||||||||||||||||||||||||||
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | సుచిత్రా సింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1977 జనవరి 31 కామరూప్, అస్సాం, భారత దేశం | |||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
| 2007–2011 | అస్సాం మహిళా క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2020 ఏప్రిల్ 20 | ||||||||||||||||||||||||||||||||||||||||
సుచిత్రా సింగ్ ఒక మాజీ భారత క్రికెట్ క్రీడాకారిణి. ఆమె ఆల్ రౌండర్. కుడిచేతి బ్యాట్స్ వుమన్, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేసింది. ఆమె కామరూప్, అస్సాంలో 1977, జనవరి 31న జన్మించింది.[1]
సుచిత్ర మొదటగా అస్సాం తరఫున బెంగాల్‌తో జరిగిన మ్యాచ్ లో 2007 - 08 సీనియర్ మహిళా ఒక రోజు ఆడింది. 2007 - 2008 మహిళల ఒక రోజు అంతర మండల (ఇంటర్ జోన్) పోటీలలో ఆమె ఒక మ్యాచ్ లో తూర్పు జోన్ కు ప్రాతినిధ్యం వహించింది.[2] మహిళల 12 పరిమిత ఓవర్ల మ్యాచ్ లలో ఆమె బాటింగ్ 14.16 పరుగుల సగటుతో, ఏడు వికెట్లు తీసింది.[1]
2009 - 10 సీనియర్ ఉమెన్స్ టి20 లీగ్ లో త్రిపురతో జరిగిన మ్యాచ్ లో అస్సాం తరఫున తొలిసారిగా మహిళల టి20 మ్యాచ్ ఆడింది. 2009-10, 2010-11 సీజన్లలో ఆమె మరో 15 మ్యాచ్ లు ఆడి బ్యాటింగ్ 12.3 పరుగుల సగటుతో నాలుగు వికెట్లు తీసింది.[3]
సూచనలు
[మార్చు]- 1 2 "Player profile: Suchitra Singh". Cricket Archive. Retrieved 20 April 2020.
- ↑ "Women's Limited Overs Matches played by Suchitra Sing". Cricket Archive. Retrieved 20 April 2020.
- ↑ "Women's Twenty20 Matches played by Suchitra Sing". Cricket Archive. Retrieved 20 April 2020.