Jump to content

సునిటినిబ్

వికీపీడియా నుండి
సునిటినిబ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
N-(2-Diethylaminoethyl)-5-[(Z)-(5-fluoro-2-oxo-1H-indol-3-ylidene)methyl]-2,4-dimethyl-1H-pyrrole-3-carboxamide
Clinical data
వాణిజ్య పేర్లు సుటెంట్, ఇతరాలు
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a607052
లైసెన్స్ సమాచారము EMA:[[[:మూస:EMA-EPAR]] Link]US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం D (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (US) Rx-only (EU)
Routes నోటిద్వారా
Pharmacokinetic data
Bioavailability ఆహారం ద్వారా ప్రభావితం కాదు
Protein binding 95%
మెటాబాలిజం కాలేయం (సివైపి3ఎ4-మధ్యవర్తిత్వం)
అర్థ జీవిత కాలం 40 నుండి 60 గంటలు (సునిటినిబ్)
80 నుండి 110 గంటలు (మెటాబోలైట్)
Excretion మలం (61%), మూత్రపిండాలు (16%)
Identifiers
CAS number 557795-19-4 checkY
ATC code L01EX01
PubChem CID 5329102
IUPHAR ligand 5713
DrugBank DB01268
ChemSpider 4486264 checkY
UNII V99T50803M checkY
KEGG D08552 checkY
ChEBI CHEBI:38940 checkY
ChEMBL CHEMBL535 checkY
Synonyms SU11248
Chemical data
Formula C22H27FN4O2 
  • InChI=1S/C22H27FN4O2/c1-5-27(6-2)10-9-24-22(29)20-13(3)19(25-14(20)4)12-17-16-11-15(23)7-8-18(16)26-21(17)28/h7-8,11-12,25H,5-6,9-10H2,1-4H3,(H,24,29)(H,26,28)/b17-12- checkY
    Key:WINHZLLDWRZWRT-ATVHPVEESA-N checkY

 ☒N (what is this?)  (verify)

సునిటినిబ్, అనేది క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధం, ప్రత్యేకంగా మూత్రపిండ కణ క్యాన్సర్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ స్ట్రోమల్ ట్యూమర్, ప్యాంక్రియాటిక్ న్యూరోఎండోక్రిన్ ట్యూమర్.[1] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1]

ఈ మందు వలన అలసట, జ్వరం, వికారం, విరేచనాలు, నోటి వాపు, కడుపు నొప్పి, వాపు, దద్దుర్లు, నొప్పి, రక్తస్రావం, శ్వాస ఆడకపోవడం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2] ఇతర దుష్ప్రభావాలలో కాలేయ సమస్యలు, దవడ యొక్క ఆస్టియోనెక్రోసిస్, దీర్ఘకాలం క్యూటీ ఉండవచ్చు.[2] గర్భధారణ సమయంలో ఉపయోగించడం బిడ్డకు హాని కలిగించవచ్చు.[2] ఇది రిసెప్టర్ టైరోసిన్ కినేస్ నిరోధకం.[2]

సునిటినిబ్ 2006లో యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][3] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి NHSకి 4 వారాల మందుల ధర సుమారు £3,100 ఖర్చకాగా,[4] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం దాదాపు 4,900 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Sutent- sunitinib malate capsule". DailyMed. Archived from the original on 23 March 2021. Retrieved 7 April 2021.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "SUNItinib Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 23 January 2021. Retrieved 15 October 2021.
  3. "Sutent". Archived from the original on 12 July 2021. Retrieved 15 October 2021.
  4. BNF (80 ed.). BMJ Group and the Pharmaceutical Press. September 2020 – March 2021. p. 1058. ISBN 978-0-85711-369-6.{{cite book}}: CS1 maint: date format (link)
  5. "Sunitinib Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Retrieved 15 October 2021.