సులామాన్ ఖదీర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సులామాన్ ఖదీర్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1984-12-28) 1984 డిసెంబరు 28 (వయసు 39)
లాహోర్, పంజాబ్
బంధువులుఅబ్దుల్ ఖాదిర్ (తండ్రి)
ఉస్మాన్ ఖాదిర్ (సోదరుడు)
ఉమర్ అక్మల్ (బావమరిది)
మూలం: Cricinfo, 27 March 2021

సులమాన్ ఖాదిర్ (జననం 1984, డిసెంబరు 28) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. 2000 - 2013 మధ్యకాలంలో 26 ఫస్ట్-క్లాస్, 40 లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు.[1] 2004-05 నేషనల్ ట్వంటీ20 కప్‌లో లాహోర్ లయన్స్ తరపున 2005 ఏప్రిల్ 25న తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[2]

ఇతను లాహోర్‌లో తన తండ్రి క్రికెట్ అకాడమీని నడుపుతున్నాడు. ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా కెరీర్‌ను ప్రారంభించిన ఘనత పొందాడు.[3]

మూలాలు[మార్చు]

  1. "Sulaman Qadir". ESPN Cricinfo. Retrieved 27 March 2021.
  2. "Group A (D/N), Lahore, Apr 25 2005, ABN-AMRO Twenty-20 Cup". ESPN Cricinfo. Retrieved 27 March 2021.
  3. Hoult, Nick (4 August 2020). "Meet Naseem Shah, Abdul Qadir's 17-year-old pace bowling protege". The Daily Telegraph.

బాహ్య లింకులు[మార్చు]