ఉస్మాన్ ఖాదిర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉస్మాన్ ఖాదిర్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1993-08-10) 1993 ఆగస్టు 10 (వయసు 31)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
ఎత్తు5 అ. 10 అం. (178 cమీ.)[1]
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబౌలర్
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 230)2021 ఏప్రిల్ 7 - దక్షిణాఫ్రికా తో
తొలి T20I (క్యాప్ 88)2020 నవంబరు 7 - జింబాబ్వే తో
చివరి T20I2022 సెప్టెంబరు 25 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010Zarai Taraqiati Bank Ltd.
2012Lahore Eagles
2013/14National Bank of Pakistan
2017లాహోర్ కలందర్స్
2018/19వెస్టర్న్ ఆస్ట్రేలియా (స్క్వాడ్ నం. 7)
2018/19Perth Scorchers
2019/20–presentCentral పంజాబ్ (స్క్వాడ్ నం. 91)
2020–2021ముల్తాన్ సుల్తాన్స్
2022–presentపెషావర్ జాల్మి
2022/23-presentసిడ్నీ థండర్
కెరీర్ గణాంకాలు
పోటీ టి20 ఫక్లా T20
మ్యాచ్‌లు 23 12 73
చేసిన పరుగులు 31 288 216
బ్యాటింగు సగటు 7.75 20.57 12.70
100s/50s 0/0 0/1 0/0
అత్యధిక స్కోరు 18* 52 36
వేసిన బంతులు 408 1,005 1,408
వికెట్లు 29 15 75
బౌలింగు సగటు 19.06 51.40 24.17
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/13 2/5 4/13
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 6/– 14/–
మూలం: ESPNCricinfo, 25 September 2022

ఉస్మాన్ ఖాదిర్ (జననం 1993, ఆగస్టు 10) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. 2010లో చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జట్టులో ఉన్నాడు. 2020 నవంబరులో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఉస్మాన్ ఖాదిర్ పాకిస్తాన్ అగ్రగామి లెగ్ స్పిన్నర్లలో ఒకరైన అబ్దుల్ ఖాదిర్ కుమారుడు.[2][3] ఇతని మేనమామ అలీ బహదూర్, సోదరులు ఇమ్రాన్, రెహ్మాన్, సులమాన్ ఖాదిర్ అందరూ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడారు.[4]

2018 మేలో కరాచీలో జన్మించిన రంగస్థల, సినిమా నటి సోబియా ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు.[5]

దేశీయ క్రికెట్

[మార్చు]

2010 నవంబరులో ఉస్మాన్ ఖాదిర్ చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడలలో జట్టులో భాగమయ్యాడు.[6] 3వ ప్లేఆఫ్స్‌లో శ్రీలంకను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

2020 ఆగస్టులో, 2020–21 పాకిస్తాన్ దేశీయ సీజన్ కోసం సెంట్రల్ పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[7]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2019 అక్టోబరులో, ఆస్ట్రేలియాతో జరిగిన వారి సిరీస్ కోసం పాకిస్తాన్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు, కానీ మ్యాచ్ లలో అతను ఆడలేదు.[8][9] 2020 జనవరిలో, ఈసారి బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ కోసం మళ్ళీ పాకిస్తాన్ టీ20 జట్టులో ఎంపికయ్యాడు.[10] 2020 అక్టోబరులో, జింబాబ్వేతో పాకిస్తాన్ స్వదేశీ సిరీస్ కోసం 22 మంది "ప్రాబబుల్స్" జట్టులో ఎంపికయ్యాడు.[11][12] 2020 అక్టోబరు 29న, జింబాబ్వేతో జరిగిన మొదటి మ్యాచ్‌కు పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[13] 2020 నవంబరు 7నన జింబాబ్వేపై పాకిస్తాన్ తరపున తన టీ20 అరంగేట్రం చేసి, తన మొట్టమొదటి అంతర్జాతీయ వికెట్‌ను కైవసం చేసుకున్నాడు.[14] 2020 నవంబరులో, న్యూజిలాండ్ పర్యటన కోసం పాకిస్తాన్ 35 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు.[15] 2021 మార్చిలో, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే జట్టులో ఎంపికయ్యాడు.[16][17] 2021 ఏప్రిల్ 7న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున వన్డే అరంగేట్రం చేసాడు.[18]

2021 సెప్టెంబరులో, 2021 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ముగ్గురు ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్ళలో ఒకరిగా ఎంపికయ్యాడు.[19]

మూలాలు

[మార్చు]
  1. "Usman Qadir's profile on CREX".
  2. "Usman Qadir, Pakistan's new legspinning hope". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  3. Biography cricinfo.
  4. Usman Qadir – CricketArchive.
  5. Cricketer Usman Qadir weds stage actress
  6. Squad for Asian Games cricinfo.
  7. "Six Cricket Association squads confirmed". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  8. "Fresh look to Test and T20I sides as Pakistan begin life after Sarfaraz Ahmed". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  9. "Pakistan names exciting young ఫాస్ట్ bowling stars Musa and Naseem for Australia Tests". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  10. "Pakistan squad for Bangladesh T20Is named". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  11. "Abdullah Shafiq in Pakistan probables for Zimbabwe series". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  12. "Amir dropped, Uncapped Shafique in Pakistan squad for Zimbabwe series". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  13. "Haider Ali, Abdullah Shafiq cut from squad for Friday's 1st ODI against Zimbabwe". Geo Super. Retrieved 2023-09-04.
  14. "1st T20I (D/N), Rawalpindi, Nov 7 2020, Zimbabwe tour of Pakistan". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  15. "Pakistan name 35-player squad for New Zealand". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  16. "Pakistan squads for South Africa and Zimbabwe announced". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  17. "Sharjeel Khan returns to Pakistan T20I side for tour of South Africa and Zimbabwe". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  18. "3rd ODI, Centurion, Apr 7 2021, Pakistan tour of South Africa". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  19. "Sharjeel Khan dropped from T20 World Cup squad; Asif Ali, Khushdil Shah make 15-man cut". ESPN Cricnfo. Retrieved 2023-09-04.

బాహ్య లింకులు

[మార్చు]