సైరన్
Jump to navigation
Jump to search
సైరన్ | |
---|---|
దర్శకత్వం | ఆంటోని భాగ్యరాజ్ |
రచన | ఆంటోని భాగ్యరాజ్ |
నిర్మాత | మహేశ్వర్ రెడ్డి మూలి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సెల్వ కుమార్ ఎస్.కె |
కూర్పు | రూబెన్ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థ | గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 23 ఫిబ్రవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సైరన్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో హోమ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించగా తెలుగులో గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించాడు. జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, సముద్రకని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 నవంబర్ 11న విడుదల చేసి[1], సినిమాను తమిళంలో ఫిబ్రవరి 16న, తెలుగులో ఫిబ్రవరి 23న విడుదల చేశారు.[2][3][4]
సైరన్ సినిమా ఏప్రిల్ 19 నుండి తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ పారరంభం కానుంది.[5]
నటీనటులు
[మార్చు]- జయం రవి[6]
- కీర్తి సురేష్[7]
- అనుపమ పరమేశ్వరన్
- సముద్రకని
- యువినా పార్థవి
- యోగి బాబు
- అజయ్
- అళగం పెరుమాళ్
- తులసి
- పాండియన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆంటోని భాగ్యరాజ్
- సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
- సినిమాటోగ్రఫీ:సెల్వ కుమార్ ఎస్.కె
- ఎడిటింగ్: రూబెన్
- స్టంట్ కొరియోగ్రఫీ: దిలీప్ సుబ్బరాయన్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe telangana (12 November 2023). "రివెంజ్ తీర్చుకునేందుకు వస్తున్న జయం రవి.. 'సైరన్' టీజర్ రిలీజ్". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
- ↑ Eenadu (17 February 2024). "సైరెన్ మోగేది 23న". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
- ↑ TV9 Telugu (12 February 2024). "సైరన్ మోగించడానికి రెడీ అవుతున్న జయం రవి.. రిలీజ్ ఎప్పుడంటే". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ V6 Velugu (13 February 2024). "ఫిబ్రవరి 23న తెలుగులో సైరన్ మూవీ రిలీజ్". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Chitrajyothy (13 April 2024). "ఓటీటీలోకి జయం రవి యాక్షన్ థ్రిల్లర్.. ఎప్పటినుంచంటే! | Jayam Ravi Keerthi Suresh Action Thriller Siren Streaming Soon In Ott ktr". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
- ↑ Chitrajyothy (12 February 2024). "తెలుగులో వస్తున్న.. జయం రవి అదిరిపోయే లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
- ↑ Sakshi (9 February 2024). "కీర్తి సురేశ్ పవర్‌ఫుల్ పాత్రలో వస్తోన్న సైరన్". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.