అళగం పెరుమాళ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అళగం పెరుమాళ్
జననం
ఎన్. అళగం పెరుమాళ్

(1965-05-25) 1965 మే 25 (వయసు 59)[1]
కులశేఖరపురం, కన్యాకుమారి జిల్లా, తమిళనాడు, భారతదేశం
విద్యాసంస్థఎంజీఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్
వృత్తి
  • నటుడు
  • దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2000-ప్రస్తుతం

అళగం పెరుమాళ్ భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, నటుడు. ఆయన 1991లో నటుడిగా సినీరంగంలోకి అడుగెట్టి, 2001లో దర్శకుడిగా అరంగ్రేటం చేశాడు.

దర్శకుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా విభాగం గమనికలు
దర్శకుడు స్క్రీన్ ప్లే కథ సంభాషణ
2001 డమ్ డమ్ డుమ్ Yes Yes Yes Yes
2003 జూట్ Yes Yes కాదు కాదు
2004 ఉదయ Yes Yes Yes కాదు
2007 గురు కాదు కాదు కాదు Yes తమిళ డబ్బింగ్ వెర్షన్‌కి డైలాగ్స్ రాశాడు

నటుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1991 పుదు నెల్లు పుదు నాథు సుగన్య కోడలు
2000 అలైపాయుతే ఇంటి యజమాని తెలుగులో సఖి
2006 పుదుపేట్టై తమిళ్ సెల్వన్
2007 కత్తరదు తమిళ్ పూబాల్ రావు
2008 అలీభాభా త్యాగరాజన్
2009 కండెన్ కాధలై పెరుమాళ్
2010 ఆయిరతిల్ ఒరువన్ రవి తెలుగులో యుగానికి ఒక్కడు
కచేరి ఆరంభం వాసు
రెట్టైసుజి
రావణన్ ఫోటోగ్రాఫర్
తొట్టు పార్
నిల్ గవానీ సెల్లతేయ్
2011 వంతన్ వేండ్రాన్
7ఏఎం అరివు మ్యూజియం క్యూరేటర్ తెలుగులో 7th సెన్స్, అతిథి పాత్ర
వెల్లూరు మావట్టం గురుమూర్తి
ఒస్తే శంకరలింగం
2012 ఓరు కల్ ఓరు కన్నది వరదరాజన్
నీర్పరవై చర్చి తండ్రి
అమ్మవిన్ కైపేసి
2013 సమర్ శక్తి తండ్రి వేటాడు వెంటాడు
2014 జిల్లా తెలుగులో జిల్లా
1 బై టూ నారాయణన్ పిళ్లై మలయాళ చిత్రం
యెన్నమో యేదో నారాయణన్
ఎన్నమో నడకదు
వెట్రి సెల్వన్ బాబు
నలనుం నందినియుమ్ అరుణాచలం
2015 ఇసాయి గుణశేఖర్
వలియవన్ రఘురామన్
యచ్చన్ కృష్ణ తండ్రి
నానుమ్ రౌడీధాన్ రవికుమార్ తెలుగులో నేను రౌడీ
ఈట్టి గాయత్రి తండ్రి
2016 మలై నేరతు మయక్కం ప్రభు తండ్రి
తేరి రత్నం తెలుగులో పోలీస్
2017 తారామణి బర్నబాస్
సోలో థామస్ జకారియా
2018 వంజగర్ ఉలగం మహాలింగం
ఎజుమిన్ సుందరం
అడంగ మారు చంద్రన్
2019 చితిరం పెసుతడి 2
నత్పున ఎన్నను తేరియుమా శృతి తండ్రి
ధర్మప్రభు రాజకీయ నాయకుడు
హీరో శక్తి తండ్రి
2021 మాస్టర్ ప్రిన్సిపాల్
కమలి ఫ్రొం నడుక్కవేరి షణ్ముగం
కర్ణన్ పరిసర గ్రామ అధిపతి
వనం
2022 అయ్యంగారన్
అంటే సుందరానికి! లీలా థామస్ తండ్రి తెలుగు సినిమా

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష వేదిక గమనికలు
2019 తిరవం తమిళం జీ5
2021 ది ఫ్యామిలీ మ్యాన్ దీపన్ హిందీ అమెజాన్ ప్రైమ్ వీడియో
2021 నవరస గణేశన్ / చక్రవర్తి తమిళం నెట్‌ఫ్లిక్స్ ఎపిసోడ్: "రౌద్రం", "తునింద పిన్"
2022 తమిళ్ రాకర్జ్ తమిళం సోనీలివ్ [2]

డబ్బింగ్ ఆర్టిస్ట్

[మార్చు]
సంవత్సరం సినిమా నటుడు గమనికలు
1997 ఇరువర్ గౌతం సుందరరాజన్
2010 రావణన్ మున్నా
2013 పట్టం పోల్ జయప్రకాష్

మూలాలు

[మార్చు]
  1. "Tamil Movie Actor Azhagam Perumal". Nettv4u.com. Retrieved 15 June 2016.
  2. Tamilrockerz | Official Teaser | Tamil | SonyLIV Originals | Streaming Soon (in ఇంగ్లీష్), retrieved 2022-07-04

బయటి లింకులు

[మార్చు]