ఇద్దరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఇద్దరు
(1997 తెలుగు సినిమా)
Iddaru.jpg
దర్శకత్వం మణిరత్నం
తారాగణం ప్రకాష్ రాజ్,
ఐశ్వర్య రాయ్,
టబు
సంగీతం ఎ.ఆర్.రెహమాన్
భాష తెలుగు

ఇద్దరు తెలుగు లో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీని మాతృక తమిళంలో విడుదలైన "ఇరువార్" సినిమా.

నటీనటవర్గం[మార్చు]

తారాగణం : గౌతమి, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య రాయ్, టబు, మోహన్ లాల్
గాయకులు : యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఆశా భోస్లే. హరిహరన్
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్
నిర్మాణం :
దర్శకత్వం : మణిరత్నం
సంవత్సరం : 1997

పాటలు[మార్చు]

1. ఆదుకొనడం వ్రతమై
2. పూనగవే పూలదీ లేనగవే వాగుదీ
3. హల్లో మిస్టర్
4. కళ్ళకు గంతలు కట్టద్దోయ్
5. శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా
6. ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం
7. వెన్నెలా వెన్నెలా వెళ్ళిరావే

వనరులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఇద్దరు&oldid=1451762" నుండి వెలికితీశారు