సొంతవూరు (1956 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సొంతఊరు
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.ఎస్.ఎన్.మూర్తి
తారాగణం నందమూరి తారక రామారావు,
రాజసులోచన
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ జి.వి.ఎస్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

నందమూరి తారకరామారావు రెండొసారిగా శ్రీకృష్ణుని పాత్రలో నటించిన చిత్రం ఇది. ప్రముఖ గాయకుడు ఘంటసాల నిర్మించిన ఈ చిత్రం ఈ చిత్రం 1956 మే నెలలో విడుదలయ్యింది.

నటీనటులు[మార్చు]

 • ఎన్.టి. రామారావు
 • జానకి
 • రాజసులోచన
 • అమర్‌నాథ్
 • సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
 • రమణారెడ్డి
 • బొడ్డపాటి

పాటలు[మార్చు]

 1. ఏమి ప్రభూ ఏమి పరీక్ష ప్రభూ కాళియ మద హరణా దరి చేరిన - పి.లీల - రచన: మల్లాది
 2. ఏలనయ్యా స్వామి ఈ వేళాకోళం మాతో ఎందుకయ్యా ప్రభూ - ఘంటసాల - రచన: రావూరు
 3. చెంగు చెంగున ఎగిరే రాజా విన్నావా ఈ మాట విన్నావా - పి. లీల
 4. పంటపొలాల ఎగిరే జంట మనసే స్వర్గమట - పి.లీల,ఘంటసాల - రచన: రావూరు
 5. ప్రేమంటె లౌ ఆవంటె కౌ కౌ కౌ ..పొమ్మంటె పో - ఘంటసాల, జిక్కి - రచన: రావూరు
 6. మనఊరే భారతదేశం మనమంతా భారతీయులం - ఘంటసాల బృందం - రచన: రావూరు
 7. మల్లె మొగ్గల్లా రా సిగ్గు బుగ్గల్లారా నల్లనయ్య జాడ - ఘంటసాల,లీల బృందం - రచన: రావూరు
 8. రాజ మహేంద్రకవీంద్రు రత్నాల మేడలో (పద్యం) - ఘంటసాల - రచన: రావూరు
 9. వెన్నెల విరుయునురా దేవా వేణువునూదరా - రాఘవులు,జిక్కి,పి.లీల - రచన: మల్లాది
 10. శ్రీ గోపాల రాధాలోల నమ్మితిరా నిను నమ్మితిరా - ఘంటసాల - రచన: రావూరు
 11. స్వాగతంబోయి ఈ స్వాతంత్రసీమకు ఇటనుండు (పద్యం) - ఘంటసాల - రచన: రావూరు
 12. ఓహో పంట రైతా నీవే ధన్యుడవోయి పంట రైతా -
 13. మాపాల గలవాడా మమ్మేలు వాడా కలసి మెలసి మాతో - మల్లాది

మూలాలు[మార్చు]

 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
 • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బయటి లింకులు[మార్చు]