సోమవార వ్రత మహాత్మ్యం
Appearance
(సోమవార వ్రత మహత్యం నుండి దారిమార్పు చెందింది)
సోమవార వ్రత మహాత్మ్యం (1963 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఆర్.ఎం.కృష్ణస్వామి |
నిర్మాణం | ఆర్.ఎం.కృష్ణస్వామి |
కథ | సముద్రాల రాఘవాచార్య |
తారాగణం | కాంతారావు, దేవిక, పి. సూరిబాబు, కె. రఘురామయ్య, మిక్కిలినేని, బాలకృష్ణ |
సంగీతం | మాస్టర్ వేణు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | అరుణ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
సోమవార వ్రత మహాత్మ్యం 1963 ఫిబ్రవరి 22 లో విడుదలైన తెలుగు సినిమా.[1]ఆర్. ఎం కృష్ణస్వామి దర్శకత్వంలో ,కాంతారావు, దేవిక, జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు.
నటీనటులు
[మార్చు]- దేవిక
- కాంతారావు
- ఈలపాట రఘురామయ్య
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
- పువ్వుల సూరిబాబు
- వల్లూరి బాలకృష్ణ
- గీతాంజలి
- రాజబాబు
- కైకాల సత్యనారాయణ
- శోభన్ బాబు
- వంగర
- శేషగిరిరావు
- ఆదోని లక్ష్మి
- ఝాన్సీరాణి
- మల్లీశ్వరి
- గీతాంజలి
- అరుణశ్రీ
- కనకప్రభ
- జయలక్ష్మి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: ఆర్.ఎం.కృష్ణస్వామి
- కథ: సముద్రాల రాఘవాచార్య
- సంగీతం: మాస్టర్ వేణు
- ఛాయాగ్రహణం: సి.ఎ.మధుసూధన్
- ఎడిటింగ్: ఆర్.ఎం.వేణుగోపాల్
- కళ: రామ్‌గోపాల్
పాటలు
[మార్చు]- అంభోధర శ్యామల కుంతలాయై తటి (శ్లోకం) - పి. సూరిబాబు - రచన: గబ్బిట
- అడిగితినని అలుసా నిన్నడగనులే పోనీ నీ నోటి పసిడి - పి. లీల - రచన: నార్ల చిరంజీవి
- అనుమానించి తృణీకరింతువిటు లౌరా నాదు పాండిత్యమే (పద్యం) - పి. సూరిబాబు - రచన: గబ్బిట
- కరమున్ సాచని ధారుణీపతి మిమున్ కైమోడ్చి (పద్యం) - పి. సూరిబాబు - రచన: సముద్రాల సీనియర్
- కలహాభోజడనుచు చులకనైతిని గాని (పద్యం) - కె. రఘురామయ్య - రచన: గబ్బిట
- కళ్ళుతెరచి కనవే భవాని కాపాడవే శర్వాణి - పి.లీల - రచన: సముద్రాల సీనియర్
- కైలాసే కమనీయ రత్నఖచితే కల్పదృమూలే (శ్లోకం) - పి. లీల - రచన: గబ్బిట
- గంగ తరంగ కమనీయ జటా కలాపం ( పద్యం) - పి. లీల - రచన: గబ్బిట
- గిరిజా శంకర పాదపద్మముల భక్తిన్ పూజ (పద్యం) - కె. రఘురామయ్య - రచన: గబ్బిట
- చిన్నారి పాపాయి వర్ధిలవమ్మా - శూలమంగళం రాజ్యలక్ష్మి, కె. రాణి బృందం - రచన: బి.ఎన్. చారి
- నేనాడుదును యిక పాడుదును నవరాగముల - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఎ.వేణుగోపాల్
- పాహీ పాదాభ్యరాజ ఫణిరూపురాయా కళామాయయై (పద్యం) - పి. లీల
- ప్రదీప్త రాత్నోజ్వాల కుండలాయై స్పురణ (శ్లోకం) - పి. సూరిబాబు - రచన: గబ్బిట
- మతియే లేని విపత్ పరంపరల తాల్మిన్ వీడగ (పద్యం) - రచన: సముద్రాల సీనియర్
- మధురమధురానురాగం లోకమున వెన్నెలై - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: అనిసెట్టి
- యుద్దపిశాచమ్ము ఉభయ వర్గముల (పద్యం) - పి. సూరిబాబు - రచన: గబ్బిట
- రాజరాజ చంద్రమా రావోయి ప్రియతమా రసిక - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ
- వయ్యారి నేనోయ్ వలపింతు నిన్నోయి సయ్యాటలాడి - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఎ.వేణుగోపాల్
- వరమిచ్చేన్ జగదేక మాత సుఖ సౌభాగ్యాల వర్ధిల్లు (పద్యం) - పి. సూరిబాబు - రచన: గబ్బిట
- వెన్నెల వన్నెల వేలుపు కన్నెలలో సాటి - బాలత్రిపురసుందరి, సత్యారావు - రచన: సముద్రాల సీనియర్
- శుభమగు లోకమాత వరసూక్తి ఫలించిన (పద్యం) - పి. సూరిబాబు - రచన: గబ్బిట
- శ్రీమన్మామహాదివ్యమాణిక్యాధీనా (శ్లోకం) - సత్యారావు
- జగదేక మాత సుఖ సోభాగ్యల (పద్యం), కె.రఘురామయ్య
- నిన్నేకోరి కదిలితిరా నిను చేర కలసితిరా,బాలాత్రిపురసుందరి , సత్యారావు.