Jump to content

సోహైల్ ఖాన్

వికీపీడియా నుండి
సోహైల్ ఖాన్
2018లో సోహైల్ ఖాన్
జననం
సోహైల్ సలీమ్ అబ్దుల్ రషీద్ ఖాన్

(1970-12-20) 1970 డిసెంబరు 20 (వయసు 54)[1]
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తి
  • సినిమా నటుడు
  • దర్శకుడు
  • సినీ నిర్మాత
  • రచయిత
క్రియాశీల సంవత్సరాలు1997–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సీమాఖాన్‌
(m. 1998)
పిల్లలు2
తల్లిదండ్రులుసలీమ్ ఖాన్ (తండ్రి)
హెలెన్
బంధువులుసల్మాన్ ఖాన్ (అన్న)
అర్బాజ్ ఖాన్ (అన్న)
అల్విరా ఖాన్ అగ్నిహోత్రి (అక్క)

సోహైల్ సలీమ్ అబ్దుల్ రషీద్ ఖాన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, దర్శకుడు, సినీ నిర్మాత, రచయిత. ఆయన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు.[2]

వివాహం

[మార్చు]

సోహైల్ ఖాన్ 1998లో సీమాఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఇద్ద‌రు పిల్ల‌లు నిర్వణ్ [12] యోహాన్ \ అస్లాం ఖాన్ ఉన్నారు. సోహైల్ - సీమాఖాన్‌ 2022లో ముంబైలోని స్పెష‌ల్ కోర్టులో విడాకులు తీసుకున్నారు.[3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు
2002 మైనే దిల్ తుజ్కో దియా అజయ్
2003 దర్నా మన హై కరణ్
అనుభవ: యాన్ ఎక్స్పీరియన్స్ జైకిసాన్ 'జాకీ'
2004 లాకీర్ – ఫర్బిడెన్ లైన్స్ కరణ్ రానా
ఐ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్
కృష్ణ కాటేజ్ మానవ్ / అమర్ ఖన్నా
2005 మైనే ప్యార్ క్యూ కీయ ? ప్యారే మోహన్
2006 ఫైట్ క్లబ్ - మెంబెర్స్ ఓన్లీ సమీర్ కపూర్
ఆర్యన్ ఆర్యన్ వర్మ
2007 సలాం-ఏ-ఇష్క్: ఏ ట్రిబ్యూట్ టు లవ్ రామ్ దయాల్
2008 జానే టు... యా జానే నా బాఘీర్
గాడ్ తుస్సి గ్రేట్ హోం రాకేష్ 'రాకీ' శర్మ
హలో వరుణ్ ఆనంద్ / వౄమ్ / విక్టర్
హీరోస్ సమీర్ 'సాండ్' సూరి
2009 టీం - ది ఫోర్స్[4] రాజ్
కిసాన్ జిఘర్ సింగ్
మై ఔర్ మిస్సెస్ ఖన్నా ఆకాష్
డు నాట్ డిస్టర్బ్ డీజిల్
2010 వీర్ పూనమ్ 'పుణ్య' సింగ్
రాక్ కరణ్
2017 ట్యూబ్ లైట్ భారత్ సింగ్ బిష్త్
2018 లవ్ యాత్రి భవిష్ అతిధి పాత్ర
2019 దబంగ్ 3 ఇన్స్పెక్టర్ రోహిత్ శర్మ అతిధి పాత్ర

నిర్మాతగా

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు ఇతర విషయాలు
1998 ప్యార్ కియా తో దర్నా క్యా నామినేటెడ్ - ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ్ సినిమా
1999 హలో బ్రదర్
2002 మైనే దిల్ తుజ్ కో దియా
2004 ఐ - ప్రౌడ్ టు బి అన్ ఇండియన్
2005 లక్కీ : నో టైం ఫర్ లవ్
2005 మైనే ప్యార్ క్యూ కియా?
2006 ఫైట్ క్లబ్ – మెంబెర్స్ ఓన్లీ
2007 పార్టనర్
2008 గాడ్ తుస్సి గ్రేట్ హో
2009 మై ఔర్ మిస్సెస్ ఖన్నా
2009 కిసాన్
2011 రెడీ
2014 జై హో
2016 ఫ్రెకీ అలీ
2021 రాధే

మూలాలు

[మార్చు]
  1. BnF Catalogue général (in ఫ్రెంచ్). 19 January 2011. Retrieved 8 April 2018. {{cite book}}: |website= ignored (help)
  2. News18 (4 August 2021). "Happy Birthday, Arbaaz Khan: Movies of the Actor with Salman Khan and Sohail Khan" (in ఇంగ్లీష్). Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Namasthe Telangana (13 May 2022). "విడాకులు తీసుకున్న స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు..!". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
  4. Gupta, Shubhra (5 June 2009). "Movie review: Team, The Force". Indian Express. Retrieved 19 February 2021.