సౌభాగ్యవతి (1959 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సౌభాగ్యవతి
(1959 తెలుగు సినిమా)

సౌభాగ్యవతి సినిమా పోస్టర్
దర్శకత్వం జంపన
నిర్మాణం కె.ఎం.నాగన్న
రచన జంపన (కథ), శ్రీశ్రీ (మాటలు)
తారాగణం జెమినీ గణేశన్, సావిత్రి, ఎస్.వి.రంగారావు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
గీతరచన శ్రీశ్రీ
ఛాయాగ్రహణం లక్ష్మణ్ గోరే, మస్తాన్, ప్రకాష్, దొరై
కూర్పు పి.వి.మాణిక్యం
విడుదల తేదీ పిబ్రవరి 20, 1959
దేశం భారతదేశం
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సౌభాగ్యవతి 1957లో అదే పేరుతో విడుదలైన తమిళ సినిమాకు డబ్బింగ్ సినిమా. సావిత్రి, జెమినీ గణేశన్ జంటగా నటించిన ఈ జానపద సినిమా 1959, ఫిబ్రవరి 20వ తేదీన విడుదలయ్యింది. జంపన చంద్రశేఖరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

నటీనటులు[మార్చు]

  • జెమినీ గణేశన్
  • ఎస్.వి.రంగారావు
  • ఎస్.వి.సుబ్బయ్య
  • కె.ఎ.తంగవేలు
  • కాకా రాధాకృష్ణ
  • ఎం.ఇ.మాధవన్
  • సావిత్రి
  • టి.పి.ముత్తులక్ష్మి
  • ఎం.ఎస్.ద్రౌపది
  • సూర్యకళ
  • సి.కె.సరస్వతి
  • పి.సరస్వతి

సాంకేతిక వర్గం[మార్చు]

సంక్షిప్త కథ[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు శ్రీశ్రీ సాహిత్యాన్ని అందించగా పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచాడు.[1]

క్ర.సం. పాట పాడినవారు
1 ముల్లోకములనేలి కరుణించి జ్ఞాన ధనమిచ్చి బ్రోచుదేవీ పి.లీల
2 జగములనే పోషించి మనుజులను కాపాడే శక్తికిదే నమస్కారం ఘంటసాల
3 చేతన్ త్రిశూలమున్ నేత్రాల కరుణయున్ పి.లీల
4 చిన్నారి పొన్నారి ఆడుకోవే చెలువారు నీపాట పాడుకోవే జమునారాణి బృందం
5 పన్నగ భూషణా సద్యోవర ప్రదాతా ఘంటసాల
6 సింగార నేలవనే శివగామి తన్మగనే టి.వి.రత్నం
7 మాతా భవానీ మంగళ గౌరీ శంకరీ పి.లీల
8 నిదురలో మెలుకువలో నిశ్చల దీక్షతో నిన్నే నిరతము కొలిచితినమ్మా పి.లీల
9 ఓహో బలేధీరులే ఇలా బోనులేనే పడ్డారులే జమునారాణి బృందం
10 పోటీకి వచ్చి మీరు మాటవింటారా పోరాటాలాడవచ్చి ఓడిపోతారా జమునారాణి బృందం
11 చిన్నమామా చూపునేరమా బండ రాతి మనసు వానికే దొంగవేషమా జమునారాణి

మూలాలు[మార్చు]

  1. కె.ఎం.నాగన్న (1959). సౌభాగ్యవతి పాటల పుస్తకం (1 ed.). p. 8. Retrieved 27 May 2021.

బయటి లింకులు[మార్చు]