స్కూటరు
Jump to navigation
Jump to search
ద్విచక్ర మోటారు వాహనము.మొట్టమొదట వచ్చిన మోడల్ వెస్పా (vespa).
చిన్న చక్రాలు, నడిపే వారి కాళ్ళను పెట్టుకోవడానికి ముందుభాగంలో సమతలజాగా ఉండే మోటారు సైకిలును స్కూటర్ అంటారు.సాధారణంగా స్కూటరును నడిపే యంత్రం (ఇంజిన్) వెనుక చక్రానికి అనుసంధానిస్తారు.స్కూటర్ లో ఉన్న, మోటారు సైకిల్ లో లేని సదుపాయం అత్యవసర పరిస్థితులలో గాలి తగ్గిన చక్రాన్ని మార్చుకొనడానికి వీలుగా ఉండే 'అదనపు చక్రం'.
స్కూటర్లలో రకాలు.
- గేర్లతో కూడిన స్కూటర్లు
- గేర్లు లేని స్కూటర్లు
- బ్యాటరీతో నడిచే స్కూటర్లు
90వ దశకం దాక భారతదెశ వాహన విపణిలో గేర్లుతో కూడిన స్కూటర్లు అత్యధికంగా ప్రజాదరణ పొందాయి వీటిలో ప్రధానంగా "బజాజ్", "వెస్పా" వంటి తయారి సంస్థలను చెప్పుకోవచ్చు, ప్రస్తుతం వీటికి ఆదరణ తగ్గి గేర్లు లేని స్కూటర్లవైపు ప్రజలు మక్కువ చూపడంతో దాదాపు అన్ని వాహనతయారి సంస్థలు గేర్లులేని స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నాయి ముఖ్యంగా ఇవి మహీళలకు, వృద్ధులకు అనువుగా ఉంటాయి.