స్టీవ్ వా అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా
స్టీవ్ వా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ క్రికెటరు, కెప్టెన్. అతను కుడిచేతి వాటం మధ్య వరుస బ్యాటరు, కుడిచేతి మీడియం పేస్ బౌలరు. [2] అత్యంత స్థిరమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా అతన్ని భావిస్తారు.[3] [4] భారత క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ వా గురించి "తన వికెట్‌ను తేలికగా వదులుకోడు. వికెట్‌కు విలువనిచ్చే పట్టుదల గల ఆటగాడు" అని అన్నాడు. [5] వా టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌లలో సెంచరీలు చేసాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన కెరీర్‌లో 35 సందర్భాలలో సెంచరీలు, 95 సందర్భాలలో హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యుత్తమ ఆధునిక క్రికెట్ కెప్టెన్లలో ఒకరిగా అతన్ని పరిగణిస్తారు.[6] [7] [8] వా తన కెప్టెన్సీలో 57 టెస్టు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాను 41 విజయాలకు నడిపించాడు. [9] ఇండియన్ క్రికెట్ 1988లో అతన్ని క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. ఒక సంవత్సరం తర్వాత విజ్డెన్ కూడా అలాగే ఎంపిక చేసింది.[10] [11] 2010 జనవరిలో ఐసిసి అతనిని ఐసిసి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చింది. [12]
వా 1985 డిసెంబరులో భారతదేశానికి వ్యతిరేకంగా తన టెస్టుల్లో అడుగు పెట్టాడు.[13] 1989లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి సెంచరీ చేశాడు. [13] [14] టెస్టు మ్యాచ్‌లలో వా, టెస్టు క్రికెట్ ఆడే దేశాలన్నిటిపై సెంచరీలు సాధించాడు. అది సాధించిన రెండవ ఆటగాడతడు. [15] [N 1] అతను శ్రీలంక, బంగ్లాదేశ్ మినహా అన్ని టెస్టు క్రికెట్ ఆడే దేశాలలో కనీసం ఒక క్రికెట్ గ్రౌండ్‌లో సెంచరీ సాధించాడు. [16] అతను 14 సందర్భాలలో ఒక ఇన్నింగ్స్‌లో 150-ప్లస్ స్కోర్‌లు చేశాడు. [17] అతని కెరీర్ బెస్టు స్కోరు 200 - అతని ఏకైక డబుల్ సెంచరీ - 1995 ఏప్రిల్‌లో వెస్టిండీస్‌పై చేసాడు.[15] వా ఇంగ్లాండ్‌పై అత్యంత విజయవంతమయ్యాడు, [18] వారిపై పది సెంచరీలు చేశాడు. మొదటిది 1989లో కాగా, చివరిది 2003లో చేసాడు. 2003 జూలై 25న అతను అన్ని టెస్ట్-ఆడే దేశాలపై ఒక ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. [19] అతను 90 - 99 స్కోర్‌ల మధ్య పదిసార్లు ఔటయ్యాడు. మరే ఇతర బ్యాటరు కూడా ఆ స్కోర్లలో అన్నిసార్లు ఔటవలేదు. [20] 2015 ఆగస్టు నాటికి, టెస్టు క్రికెట్‌లో సెంచరీ చేసిన ఆటగాళ్ళ జాబితాలో వా తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు. [1]
వా 1986 జనవరిలో తన వన్‌డేలు ఆడడం మొదలు పెట్టినప్పటికీ, [21] 1996 వరకు వా తన మొదటి సెంచరీని సాధించలేదు. శ్రీలంకపై ఆస్ట్రేలియా ఓడిపోయిన మ్యాచ్‌లో తన మొదటి శతకం, 102 పరుగులు, చేశాడు. [22] తన కెరీర్ ముగిసే లోపు మరో రెండు సెంచరీలు సాధించాడు. 1999 క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో దక్షిణాఫ్రికాపై అతని అత్యధిక స్కోరు 120. ఈ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా విజయాన్ని నిర్ధారించింది, అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందించింది. [23] పంతొమ్మిది సంవత్సరాలు ఆస్ట్రేలియా తరపున ఆడిన వా, 2003-04 సిరీస్‌లో భారత్‌తో జరిగిన చివరి టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైరయ్యాడు. [24]
సూచిక
[మార్చు]చిహ్నం | అర్థం |
---|---|
* | నాటౌట్ |
‡ | వా " మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ "గా ఎంపికయ్యాడు. |
† | ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు |
స్థా | బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థానం |
ఇన్నిం | మ్యాచ్ లోని ఇన్నింగ్స్ |
టెస్టు | ఆ సిరీస్‌లో ఆడిన టెస్టు మ్యాచ్ సంఖ్య. |
S/R. | ఇన్నింగ్స్ సమయంలో స్ట్రైక్ రేట్ |
H/A/N | స్వదేశం, విదేశం, తటస్థ |
తేదీ | మ్యాచ్ జరిగిన తేదీ లేదా టెస్టు మ్యాచ్‌ల మ్యాచ్ ప్రారంభ తేదీ |
ఓడింది | ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. |
గెలిచింది | ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. |
డ్రా అయింది | మ్యాచ్ డ్రా అయింది. |
టెస్టు శతకాలు
[మార్చు]సం. | స్కోరు | ప్రత్యర్థి | స్థా | ఇన్నిం | మ్యాచ్ | వేదిక | H/A/N | తేదీ | ఫలితం | మూలం |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 177* | ఇంగ్లాండు | 6 | 1 | 1/6 | హెడింగ్లీ, లీడ్స్ | విదేశం | 1989 జూన్ 8 | గెలిచింది | [25] |
2 | 152* ‡ | ఇంగ్లాండు | 6 | 2 | 2/6 | లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్ | విదేశం | 1989 జూన్ 22 | గెలిచింది | [26] |
3 | 134* | శ్రీలంక | 7 | 3 | 2/2 | బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్ | స్వదేశం | 1989 డిసెంబరు 16 | గెలిచింది | [27] |
4 | 100 | వెస్ట్ ఇండీస్ | 3 | 1 | 3/5 | సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ | స్వదేశం | 1993 జనవరి 2 | డ్రా అయింది | [28] |
5 | 157* | ఇంగ్లాండు | 6 | 1 | 4/6 | హెడింగ్లీ, లీడ్స్ | విదేశం | 1993 జూలై 22 | గెలిచింది | [29] |
6 | 147* | న్యూజీలాండ్ | 6 | 2 | 3/3 | బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్, బ్రిస్బేన్ | స్వదేశం | 1993 డిసెంబరు 3 | గెలిచింది | [30] |
7 | 164 ‡ | దక్షిణాఫ్రికా | 6 | 1 | 3/3 | అడిలైడ్ ఓవల్, అడిలైడ్ | స్వదేశం | 1994 జనవరి 28 | గెలిచింది | [31] |
8 | 200 ‡ | వెస్ట్ ఇండీస్ | 5 | 2 | 4/4 | సబీనా పార్క్, కింగ్స్టన్, జమైకా | విదేశం | 1995 ఏప్రిల్ 29 | గెలిచింది | [32] |
9 | 112* | పాకిస్తాన్ | 5 | 1 | 1/3 | బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్, బ్రిస్బేన్ | స్వదేశం | 1995 నవంబరు 9 | గెలిచింది | [33] |
10 | 131* | శ్రీలంక | 5 | 1 | 2/3 | మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ | స్వదేశం | 1995 డిసెంబరు 26 | గెలిచింది | [34] |
11 | 170 ‡ | శ్రీలంక | 5 | 1 | 3/3 | అడిలైడ్ ఓవల్, అడిలైడ్ | స్వదేశం | 1996 జనవరి 25 | గెలిచింది | [35] |
12 | 160 ‡ | దక్షిణాఫ్రికా | 5 | 2 | 1/3 | న్యూ వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్ | విదేశం | 1997 ఫిబ్రవరి 28 | గెలిచింది | [36] |
13 | [N 2] | 108 ‡ఇంగ్లాండు | 5 | 1 | 3/6 | ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, మాంచెస్టర్ | విదేశం | 1997 జూలై 3 | గెలిచింది | [37] |
14 | [N 3] | 116ఇంగ్లాండు | 5 | 3 | 3/6 | ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, మాంచెస్టర్ | విదేశం | 1997 జూలై 3 | గెలిచింది | [37] |
15 | 157 ‡ | పాకిస్తాన్ | 5 | 2 | 1/3 | రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి | విదేశం | 1998 అక్టోబరు 1 | గెలిచింది | [38] |
16 | 112 | ఇంగ్లాండు | 5 | 1 | 1/5 | బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్, బ్రిస్బేన్ | స్వదేశం | 1998 నవంబరు 20 | డ్రా అయింది | [39] |
17 | 122* | ఇంగ్లాండు | 5 | 2 | 4/5 | మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ | స్వదేశం | 1998 డిసెంబరు 26 | ఓడింది | [40] |
18 | 100 † | వెస్ట్ ఇండీస్ | 5 | 1 | 2/4 | సబీనా పార్క్, కింగ్స్టన్, జమైకా | విదేశం | 1999 మార్చి 13 | ఓడింది | [41] |
19 | 199 † | వెస్ట్ ఇండీస్ | 5 | 1 | 3/4 | కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్‌టౌన్ | విదేశం | 1999 మార్చి 26 | ఓడింది | [42] |
20 | 151* ‡ † | జింబాబ్వే | 5 | 2 | 1/1 | హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే | విదేశం | 1999 అక్టోబరు 14 | గెలిచింది | [43] |
21 | 150 ‡ † | భారతదేశం | 5 | 1 | 1/3 | అడిలైడ్ ఓవల్, అడిలైడ్ | స్వదేశం | 1999 డిసెంబరు 10 | గెలిచింది | [44] |
22 | 151* † | న్యూజీలాండ్ | 6 | 2 | 2/3 | బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ | విదేశం | 2000 మార్చి 24 | గెలిచింది | [45] |
23 | 121* ‡ † | వెస్ట్ ఇండీస్ | 5 | 1 | 4/5 | మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ | స్వదేశం | 2000 డిసెంబరు 26 | గెలిచింది | [46] |
24 | 103 † | వెస్ట్ ఇండీస్ | 5 | 2 | 5/5 | సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ | స్వదేశం | 2001 జనవరి 2 | గెలిచింది | [47] |
25 | 110 † | భారతదేశం | 5 | 1 | 2/3 | ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా | విదేశం | 2001 మార్చి 11 | ఓడింది | [48] |
26 | 105 † | ఇంగ్లాండు | 5 | 2 | 1/5 | ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్, బర్మింగ్‌హామ్ | విదేశం | 2001 జూలై 5 | గెలిచింది | [49] |
27 | 157* † | ఇంగ్లాండు | 5 | 1 | 5/5 | కెన్నింగ్టన్ ఓవల్, లండన్ | విదేశం | 2001 ఆగస్టు 23 | గెలిచింది | [50] |
28 | 103* † | పాకిస్తాన్ | 5 | 1 | 3/3 | షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా | తటస్థ | 2002 అక్టోబరు 19 | గెలిచింది | [51] |
29 | 102 † | ఇంగ్లాండు | 5 | 2 | 5/5 | సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ | స్వదేశం | 2003 జనవరి 2 | ఓడింది | [52] |
30 | 115 † | వెస్ట్ ఇండీస్ | 5 | 1 | 3/4 | కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్‌టౌన్ | విదేశం | మే 1, 2003 | గెలిచింది | [53] |
31 | 100* ‡ † | బంగ్లాదేశ్ | 5 | 2 | 1/2 | మర్రారా ఓవల్, డార్విన్ | స్వదేశం | 2003 జూలై 18 | గెలిచింది | [54] |
32 | 156* † | బంగ్లాదేశ్ | 5 | 2 | 2/2 | బుండాబెర్గ్ రమ్ స్టేడియం, కెయిర్న్స్ | స్వదేశం | 2003 జూలై 25 | గెలిచింది | [55] |
వన్డే శతకాలు
[మార్చు]నం. | స్కోర్ | వ్యతిరేకంగా | పోస్. | ఇన్. | S/R | వేదిక | H/A/N | తేదీ | ఫలితం | Ref |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 102* | శ్రీలంక | 4 | 1 | 88.69 | మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ | హోమ్ | 1996 జనవరి 16 | ఓడింది | [22] |
2 | 120* ‡ † | దక్షిణాఫ్రికా | 5 | 2 | 109.09 | హెడ్డింగ్లీ, లీడ్స్ | తటస్థ | 1999 జూన్ 13 | గెలిచింది | [23] |
3 | 114* ‡ † | దక్షిణాఫ్రికా | 5 | 1 | 110.67 | డాక్లాండ్స్ స్టేడియం, మెల్బోర్న్ | హోమ్ | 2000 ఆగస్టు 16 | గెలిచింది | [57] |
గమనికలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Records – Test matches – Batting records – Most hundreds in a career". ESPNcricinfo. Archived from the original on 15 December 2012. Retrieved 24 May 2013.
- ↑ "Steve Waugh by numbers". The Age. 3 January 2004. Archived from the original on 10 May 2004. Retrieved 4 August 2012.
- ↑ "Cricketer extraordinaire". The Hindu. 22 May 2003. Archived from the original on 24 November 2004. Retrieved 4 August 2012.
- ↑ Panicker, Prem. "S'Africa in awesome form in Titan Cup triumph over Australia". Rediff. Archived from the original on 25 May 2013. Retrieved 4 August 2012.
- ↑ "Steve Waugh my role model: Rahul Dravid". The Indian Express. 22 March 2012. Retrieved 4 August 2012.
- ↑ "Look for value buys". The Economic Times. Archived from the original on 2016-03-05. Retrieved 3 August 2012.
- ↑ "Waugh and Love torment Bangladesh". The Hindu. 28 July 2003. Archived from the original on 4 February 2005. Retrieved 3 August 2012.
- ↑ John Bloomfield (1 July 2003). Australia's Sporting Success: The Inside Story. UNSW Press. p. 28. ISBN 978-0-86840-582-7. Retrieved 3 August 2012.
- ↑ Mallett, Ashley. "Clarke treads in the footsteps of the greats". ESPNcricinfo. Archived from the original on 1 July 2012. Retrieved 3 August 2012.
- ↑ "Indian Cricket Cricketers of The Year". CricketArchive. Archived from the original on 23 August 2012. Retrieved 3 August 2012.
- ↑ "Wisden Cricketers of The Year". Cricket Archive. Archived from the original on 28 June 2012. Retrieved 7 June 2012.
- ↑ Reporter, Staff (4 January 2010). "Waugh finds a place in Hall of Fame". Cricket Archive. Archived from the original on 12 November 2012. Retrieved 7 June 2012.
- ↑ 13.0 13.1 "Statistics – Statsguru – SR Waugh – Test matches". ESPNcricinfo. Archived from the original on 19 November 2016. Retrieved 8 June 2012.
- ↑ "The Ashes – 1st Test England v Australia". ESPNcricinfo. Archived from the original on 27 June 2012. Retrieved 8 June 2012.
- ↑ 15.0 15.1 15.2 "Steve Waugh factfile". Rediff. Archived from the original on 25 May 2013. Retrieved 3 August 2012.
- ↑ "Steve Waugh – Centuries at venues outside Australia". ESPNcricinfo. Archived from the original on 1 March 2014. Retrieved 3 August 2012.
- ↑ "Sizzling Sangakkara sets new world record". Rediff. Archived from the original on 4 August 2012. Retrieved 3 August 2012.
- ↑ "Waugh at peace". The Guardian. 23 April 2006. Archived from the original on 4 December 2013. Retrieved 3 August 2012.
- ↑ "Most 150'S scored against Test-playing Nations". Guinness World Records. Jim Pattison Group. Archived from the original on 3 December 2013. Retrieved 6 June 2012.
- ↑ "Records – Test matches – Batting records – Most nineties in career". ESPNcricinfo. Archived from the original on 29 April 2012. Retrieved 7 June 2012.
- ↑ "Players – Australia – Steve Waugh". ESPNcricinfo. Archived from the original on 17 July 2012. Retrieved 4 August 2012.
- ↑ 22.0 22.1 "Benson & Hedges World Series – 12th match Australia v Sri Lanka". ESPNcricinfo. Archived from the original on 23 April 2012. Retrieved 6 June 2012.
- ↑ 23.0 23.1 "ICC World Cup – 39th match, Super Sixes Australia v South Africa". ESPNcricinfo. Archived from the original on 16 June 2012. Retrieved 6 June 2012.
- ↑ "Waugh says goodbye". BBC Sport. 6 January 2004. Archived from the original on 25 July 2011. Retrieved 8 June 2012.
- ↑ "The Ashes – 1st Test England v Australia". ESPNcricinfo. Archived from the original on 27 June 2012. Retrieved 2 June 2012.
- ↑ "The Ashes – 2nd Test England v Australia". ESPNcricinfo. Archived from the original on 5 May 2012. Retrieved 2 June 2012.
- ↑ "2nd Test: Australia v Sri Lanka at Hobart, Dec 16–20, 1989 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 7 November 2012. Retrieved 6 June 2012.
- ↑ "3rd Test: Australia v West Indies at Sydney, Jan 2–6, 1993 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 3 July 2012. Retrieved 6 June 2012.
- ↑ "4th Test: England v Australia at Leeds, Jul 22–26, 1993 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 27 April 2012. Retrieved 6 June 2012.
- ↑ "3rd Test: Australia v New Zealand at Brisbane, Dec 3–7, 1993 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 30 June 2012. Retrieved 6 June 2012.
- ↑ "3rd Test: Australia v South Africa at Adelaide, Jan 28 – Feb 1, 1994 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 29 April 2012. Retrieved 6 June 2012.
- ↑ "4th Test: West Indies v Australia at Kingston, Apr 29 – May 3, 1995 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 3 May 2012. Retrieved 6 June 2012.
- ↑ "1st Test: Australia v Pakistan at Brisbane, Nov 9–13, 1995 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 22 April 2012. Retrieved 6 June 2012.
- ↑ "2nd Test: Australia v Sri Lanka at Melbourne, Dec 26–30, 1995 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 1 July 2012. Retrieved 6 June 2012.
- ↑ "3rd Test: Australia v Sri Lanka at Adelaide, Jan 25–29, 1996 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 3 July 2012. Retrieved 6 June 2012.
- ↑ "1st Test: South Africa v Australia at Johannesburg, Feb 28 – Mar 4, 1997 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 1 July 2012. Retrieved 6 June 2012.
- ↑ 37.0 37.1 37.2 37.3 "3rd Test: England v Australia at Manchester, Jul 3–7, 1997 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 3 May 2012. Retrieved 6 June 2012.
- ↑ "1st Test: Pakistan v Australia at Rawalpindi, Oct 1–5, 1998 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 3 May 2012. Retrieved 6 June 2012.
- ↑ "1st Test: Australia v England at Brisbane, Nov 20–24, 1998 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 29 January 2012. Retrieved 6 June 2012.
- ↑ "4th Test: Australia v England at Melbourne, Dec 26–29, 1998 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 21 April 2012. Retrieved 6 June 2012.
- ↑ "2nd Test: West Indies v Australia at Kingston, Mar 13–16, 1999 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 26 June 2012. Retrieved 6 June 2012.
- ↑ "3rd Test: West Indies v Australia at Bridgetown, Mar 26–30, 1999 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 27 June 2012. Retrieved 6 June 2012.
- ↑ "Only Test: Zimbabwe v Australia at Harare, Oct 14–17, 1999 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 14 November 2012. Retrieved 6 June 2012.
- ↑ "1st Test: Australia v India at Adelaide, Dec 10–14, 1999 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 20 April 2012. Retrieved 6 June 2012.
- ↑ "2nd Test: New Zealand v Australia at Wellington, Mar 24–27, 2000 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 30 May 2012. Retrieved 6 June 2012.
- ↑ "4th Test: Australia v West Indies at Melbourne, Dec 26–29, 2000 | Cricket Scorecard". ESPNcricinfo. Retrieved 6 June 2012.
- ↑ "5th Test: Australia v West Indies at Sydney, Jan 2–6, 2001 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 1 May 2012. Retrieved 6 June 2012.
- ↑ "2nd Test: India v Australia at Kolkata, Mar 11–15, 2001 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 23 June 2012. Retrieved 6 June 2012.
- ↑ "1st Test: England v Australia at Birmingham, Jul 5–8, 2001 won | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 27 June 2012. Retrieved 6 June 2012.
- ↑ "5th Test: England v Australia at The Oval, Aug 23–27, 2001 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 25 May 2012. Retrieved 6 June 2012.
- ↑ "3rd Test: Australia v Pakistan at Sharjah, Oct 19–22, 2002 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 11 June 2012. Retrieved 6 June 2012.
- ↑ "5th Test: Australia v England at Sydney, Jan 2–6, 2003 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 3 May 2012. Retrieved 6 June 2012.
- ↑ "3rd Test: West Indies v Australia at Bridgetown, May 1–5, 2003 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 22 April 2012. Retrieved 6 June 2012.
- ↑ "1st Test: Australia v Bangladesh at Darwin, Jul 18–20, 2003 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 7 January 2012. Retrieved 6 June 2012.
- ↑ "2nd Test: Australia v Bangladesh at Cairns, Jul 25–28, 2003 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 9 May 2012. Retrieved 6 June 2012.
- ↑ "Statistics / Statsguru / Sr Waugh / One-Day Internationals / Hundreds". ESPNcricinfo. Retrieved 6 October 2017.
- ↑ "South Africa in Australia ODI Series – 1st ODI Australia v South Africa". ESPNcricinfo. Archived from the original on 20 August 2012. Retrieved 6 June 2012.