Jump to content

స్టీవ్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా

వికీపీడియా నుండి
Steve Smith in 2014
స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా తరఫున 44 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు.

స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా క్రికెటరు, ఆస్ట్రేలియన్ జాతీయ జట్టు మాజీ కెప్టెన్. [1] [2] 2023 జూన్ నాటికి స్మిత్, ఆస్ట్రేలియా తరపున 99 టెస్టులు, 142 వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌లు ఆడాడు. ఆ ఫార్మాట్లలో 32, 12 సెంచరీలు చేశాడు.[note 1] [1] అతని బ్యాటింగ్ సగటు 58.94. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది ఏడవ అత్యధికం.[note 2]

2010 జూలైలో లార్డ్స్‌లో పాకిస్థాన్‌పై స్మిత్ తన తొలి టెస్టు ఆడాడు. [5] [6] 2013 యాషెస్ సిరీస్‌లోని ఐదవ మ్యాచ్‌లో అతను 138 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తన మొదటి టెస్టు సెంచరీ సాధించాడు. [7] [8] పెర్త్‌లోని WACA గ్రౌండ్‌లో 2017–18 సిరీస్‌లో అదే జట్టుపై అతని అత్యధిక స్కోరు 239 చేసాడు. [9] [10] స్మిత్ పద్దెనిమిది వేర్వేరు క్రికెట్ గ్రౌండ్‌లలో టెస్టు సెంచరీలు సాధించాడు. ఇందులో ఆస్ట్రేలియా వెలుపల ఉన్న పదమూడు వేదికలు ఉన్నాయి. సెంచరీల పరంగా ఇంగ్లండ్ (12), భారత్ (9)పై అత్యధికం సాధించాడు. [11] [12] 2023 జూలై నాటికి అతను టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆస్ట్రేలియన్ల జాబితాలో సమాన-రెండవ స్థానంలో ఉన్నాడు.[note 3] 2015, 2016, 2017 సంవత్సరాల్లో అతను అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ICC టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. 2017 డిసెంబరు 30న అతను 947 రేటింగు సాధించాడు. ఇది డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత ఇదే అత్యధికం. [14] [15] 2018 ఆస్ట్రేలియన్ బాల్-టాంపరింగ్ కుంభకోణంలో అతని ప్రమేయం ఫలితంగా, స్మిత్ తరువాత 2018 మార్చిలో క్లబ్ స్థాయి మినహా అన్ని రకాల క్రికెట్ నుండి ఒక సంవత్సరం పాటు నిషేధించబడ్డాడు.[16]

స్మిత్ 2010 ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై వన్‌డే రంగప్రవేశం చేసాడు.[17] ఈ మ్యాచ్‌లో అతను బ్యాటింగ్ చేయకపోయినా 78 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. [18] ఈ ఫార్మాట్‌లో అతని మొదటి సెంచరీ 2014 అక్టోబరులో షార్జా క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్‌పై చేసాడు; ఆ మ్యాచ్‌లో 101 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌కు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు [19] [20] అతని అత్యధిక వన్‌డే స్కోరు 164, 2016 డిసెంబరులో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో న్యూజిలాండ్‌పై చేసాడు. ఆస్ట్రేలియా 68 పరుగుల తేడాతో గెలిచిన ఆ మ్యాచ్‌లో అతను కెప్టెన్‌ కూడా. [21] [22] స్మిత్ తన వన్‌డే సెంచరీలను ఎనిమిది వేర్వేరు క్రికెట్ గ్రౌండ్‌లలో సాధించాడు, ఇందులో ఆస్ట్రేలియా వెలుపల రెండు వేదికలు, పాకిస్తాన్, భారతదేశం, దక్షిణాఫ్రికాల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. [23] [24] వన్డేల్లో పన్నెండు సెంచరీలు చేసి ఆస్ట్రేలియా తరఫున వన్డే సెంచరీల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. [25]


స్మిత్ 63 ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) మ్యాచ్‌లు ఆడాడు. ఒక్క శతకం కూడా చెయ్యలేదు. ఆ ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరు 90. [1] 2023 జూణ్ నాటికి, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అతను పదమూడో స్థానంలో ఉన్నాడు. [26]

సూచిక

[మార్చు]

టెస్టు సెంచరీలు

[మార్చు]
టెస్టు శతకాలు [11]
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం మ్యాచ్ వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 138*  ఇంగ్లాండు 5 1 5/5 ది ఓవల్, లండన్ విదేశం 2013 ఆగస్టు 21 డ్రా అయింది [7]
2 111  ఇంగ్లాండు 5 1 3/5 WACA గ్రౌండ్, పెర్త్ స్వదేశం 2013 డిసెంబరు 13 గెలిచింది [27]
3 115  ఇంగ్లాండు 5 1 5/5 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2014 జనవరి 3 గెలిచింది [28]
4 100  దక్షిణాఫ్రికా 6 1 1/3 సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్ విదేశం 2014 ఫిబ్రవరి 12 గెలిచింది [29]
5 162*  భారతదేశం 5 1 1/4 అడిలైడ్ ఓవల్, అడిలైడ్ స్వదేశం 2014 డిసెంబరు 9 గెలిచింది [30]
6 133 ‡ †  భారతదేశం 4 2 2/4 గబ్బా, బ్రిస్బేన్ స్వదేశం 2014 డిసెంబరు 17 గెలిచింది [31]
7 192  భారతదేశం 4 1 3/4 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 2014 డిసెంబరు 26 డ్రా అయింది [32]
8 117 ‡ †  భారతదేశం 4 1 4/4 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2015 జనవరి 6 డ్రా అయింది [33]
9 199  వెస్ట్ ఇండీస్ 3 1 2/2 సబీనా పార్క్, కింగ్స్టన్ విదేశం 2015 జూన్ 11 గెలిచింది [34]
10 215  ఇంగ్లాండు 3 1 2/5 లార్డ్స్, లండన్ విదేశం 2015 జూలై 16 గెలిచింది [35]
11 143  ఇంగ్లాండు 3 1 5/5 ది ఓవల్, లండన్ విదేశం 2015 ఆగస్టు 20 గెలిచింది [36]
12 138  న్యూజీలాండ్ 3 3 2/3 WACA గ్రౌండ్, పెర్త్ స్వదేశం 2015 నవంబరు 13 డ్రా అయింది [37]
13 134* ‡  వెస్ట్ ఇండీస్ 4 1 2/3 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 2015 డిసెంబరు 26 గెలిచింది [38]
14 138  న్యూజీలాండ్ 4 2 2/2 హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్ విదేశం 2016 ఫిబ్రవరి 20 గెలిచింది [39]
15 119  శ్రీలంక 3 2 3/3 సింఘాలీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్, కొలంబో విదేశం 2016 ఆగస్టు 15 ఓడింది [40]
16 130  పాకిస్తాన్ 4 1 1/3 గబ్బా, బ్రిస్బేన్ స్వదేశం 2016 డిసెంబరు 15 గెలిచింది [41]
17 165* ‡ †  పాకిస్తాన్ 4 2 2/3 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 2016 డిసెంబరు 26 గెలిచింది [42]
18 109  భారతదేశం 3 3 1/4 మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణె విదేశం 2017 ఫిబ్రవరి 23 గెలిచింది [43]
19 178* ‡  భారతదేశం 3 1 3/4 JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్, రాంచీ విదేశం 2017 మార్చి 16 డ్రా అయింది [44]
20 111  భారతదేశం 3 1 4/4 HPCA స్టేడియం, ధర్మశాల విదేశం 2017 మార్చి 25 ఓడింది [45]
21 141* ‡ †  ఇంగ్లాండు 4 2 1/5 గబ్బా, బ్రిస్బేన్ స్వదేశం 2017 నవంబరు 23 గెలిచింది [46]
22 239 ‡ †  ఇంగ్లాండు 4 2 3/5 WACA గ్రౌండ్, పెర్త్ స్వదేశం 2017 డిసెంబరు 14 గెలిచింది [9]
23 102* ‡  ఇంగ్లాండు 4 3 4/5 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 2017 డిసెంబరు 26 డ్రా అయింది [47]
24 144  ఇంగ్లాండు 4 1 1/5 ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్, బర్మింగ్‌హామ్ విదేశం 2019 ఆగస్టు 1 గెలిచింది [48]
25 142  ఇంగ్లాండు 4 3 1/5 ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్, బర్మింగ్‌హామ్ విదేశం 2019 ఆగస్టు 1 గెలిచింది [48]
26 211  ఇంగ్లాండు 4 1 4/5 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ విదేశం 2019 సెప్టెంబరు 4 గెలిచింది [49]
27 131  భారతదేశం 4 1 3/4 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2021 జనవరి 7 డ్రా అయింది [50]
28 145*  శ్రీలంక 4 1 2/2 గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే విదేశం 2022 జూలై 8 ఓడింది [51]
29 200*  వెస్ట్ ఇండీస్ 4 1 1/2 పెర్త్ స్టేడియం, పెర్త్ స్వదేశం 2022 నవంబరు 30 గెలిచింది [52]
30 104  దక్షిణాఫ్రికా 4 1 3/3 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2023 జనవరి 4 డ్రా అయింది [53]
31 121  భారతదేశం 4 1 1/1 ది ఓవల్, లండన్ తటస్థ 2023 జూన్ 7 గెలిచింది [54]
32 110  ఇంగ్లాండు 4 1 2/5 లార్డ్స్, లండన్ విదేశం 2023 జూన్ 28 గెలిచింది [55]

అంతర్జాతీయ వన్డే సెంచరీలు

[మార్చు]
వన్‌డే శతకాలు [23]
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం స్ట్రైరే వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 101  పాకిస్తాన్ 3 1 85.59 షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా తటస్థ 2014 అక్టోబరు 7 గెలిచింది [19]
2 104  దక్షిణాఫ్రికా 4 2 92.85 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 2014 నవంబరు 21 గెలిచింది [56]
3 102* ‡ †  ఇంగ్లాండు 3 2 107.36 బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్ స్వదేశం 2015 జనవరి 23 గెలిచింది [57]
4 105  భారతదేశం 3 1 112.90 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2015 మార్చి 26 గెలిచింది [58]
5 149 ‡ †  భారతదేశం 3 2 110.37 WACA గ్రౌండ్, పెర్త్ స్వదేశం 2016 జనవరి 12 గెలిచింది [59]
6 108  దక్షిణాఫ్రికా 3 1 100.93 కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్ విదేశం 2016 అక్టోబరు 5 ఓడింది [60]
7 164 ‡ †  న్యూజీలాండ్ 3 1 104.46 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2016 డిసెంబరు 4 గెలిచింది [21]
8 108* ‡ †  పాకిస్తాన్ 3 2 103.84 WACA గ్రౌండ్, పెర్త్ స్వదేశం 2017 జనవరి 19 గెలిచింది [61]
9 131  భారతదేశం 3 1 99.24 M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు విదేశం 2020 జనవరి 19 ఓడింది [62]
10 105  భారతదేశం 3 1 159.09 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2020 నవంబరు 27 గెలిచింది [63]
11 104  భారతదేశం 3 1 162.50 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2020 నవంబరు 29 గెలిచింది [64]
12 105  న్యూజీలాండ్ 3 1 80.15 కాజాలిస్ స్టేడియం, కైర్న్స్ స్వదేశం 2022 సెప్టెంబరు 11 గెలిచింది [65]

గమనికలు

[మార్చు]
  1. He has the third highest number of centuries in all formats for Australia.[3]
  2. Calculated from batsmen who have batted a minimum of twenty innings.[4]
  3. He is behind Ricky Ponting (41) and equal with Steve Waugh (32).[13]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Profile of Steve Smith". ESPNcricinfo. Archived from the original on 29 December 2017. Retrieved 30 December 2017.
  2. "Smith appointed T20 captain, too". The Telegraph (Calcutta). ABP Group. 10 February 2016. Archived from the original on 7 August 2017. Retrieved 30 December 2017.
  3. "Most hundreds in a career for Australia". ESPNcricinfo. Archived from the original on 30 September 2017. Retrieved 30 December 2017.
  4. "Highest career batting average in Test cricket". ESPNcricinfo. Archived from the original on 19 June 2017. Retrieved 30 December 2017.
  5. "1st Test, Pakistan tour of England at London, Jul 13–16 2010". ESPNcricinfo. Archived from the original on 3 September 2017. Retrieved 30 December 2017.
  6. Wald, Tom (9 July 2010). "Smith ready for Test debut". The Sydney Morning Herald. Fairfax Media. AAP. Archived from the original on 12 July 2010. Retrieved 30 December 2017.
  7. 7.0 7.1 "5th Test, Australia tour of England and Scotland at London, Aug 21–25 2013". ESPNcricinfo. Archived from the original on 26 December 2017. Retrieved 30 December 2017.
  8. Sheringham, Sam (22 August 2013). "Ashes 2013: Steve Smith century keeps Australia on top at Oval". BBC Sport. Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
  9. 9.0 9.1 "3rd Test, England tour of Australia and New Zealand at Perth, Dec 14–18 2017". ESPNcricinfo. Archived from the original on 29 December 2017. Retrieved 30 December 2017.
  10. Pentony, Luke (18 December 2017). "The Ashes: Steve Smith shows his emotion after leading Australia to series win over England in WACA Test". ABC News. Archived from the original on 28 December 2017. Retrieved 30 December 2017.
  11. 11.0 11.1 "List of Test cricket centuries by Steve Smith". ESPNcricinfo. Archived from the original on 8 August 2017. Retrieved 30 December 2017.
  12. "Steve Smith Test centuries by ground". ESPNcricinfo. Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
  13. "Most Test hundreds in a career for Australia". ESPNcricinfo. Archived from the original on 7 August 2017. Retrieved 30 December 2017.
  14. "Reliance ICC Best-Ever Test Championship Rating". relianceiccrankings.com. ICC Development (International) Ltd. Archived from the original on 30 June 2017. Retrieved 30 December 2017.
  15. "ICC player ranking – Test batsman". ESPNcricinfo. Archived from the original on 29 December 2017. Retrieved 30 December 2017.
  16. Martin, Ali; Collins, Adam (28 March 2018). "Steve Smith and David Warner banned for a year for ball-tampering". The Guardian. Archived from the original on 24 September 2018. Retrieved 24 September 2018.
  17. Saltau, Chloe (19 February 2010). "Warne put Smith on the right path". The Sydney Morning Herald. Fairfax Media. Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
  18. "5th ODI (D/N), West Indies tour of Australia at Melbourne, Feb 19 2010". ESPNcricinfo. Archived from the original on 12 September 2017. Retrieved 30 December 2017.
  19. 19.0 19.1 "1st ODI (D/N), Australia tour of United Arab Emirates at Sharjah, Oct 7 2014". ESPNcricinfo. Archived from the original on 3 September 2017. Retrieved 30 December 2017.
  20. Coverdale, Brydon (6 October 2014). "Smith ton sets up big Australia win". ESPNcricinfo. Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
  21. 21.0 21.1 "1st ODI (D/N), New Zealand tour of Australia at Sydney, Dec 4 2016". ESPNcricinfo. Archived from the original on 1 December 2017. Retrieved 30 December 2017.
  22. Coverdale, Brydon (4 December 2016). "Smith's 164 sets up big Australia win". ESPNcricinfo. Archived from the original on 1 December 2017. Retrieved 30 December 2017.
  23. 23.0 23.1 "List of One-Day International cricket centuries by Steve Smith". ESPNcricinfo. Archived from the original on 8 August 2017. Retrieved 30 December 2017.
  24. "Steve Smith ODI centuries by ground". ESPNcricinfo. Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
  25. "Most ODI hundreds in a career for Australia". ESPNcricinfo. Archived from the original on 10 September 2017. Retrieved 30 December 2017.
  26. "Most hundreds in career". ESPNcricinfo. Archived from the original on 28 December 2017. Retrieved 30 December 2017.
  27. "3rd Test, England tour of Australia at Perth, Dec 13–17 2013". ESPNcricinfo. Archived from the original on 14 December 2017. Retrieved 30 December 2017.
  28. "5th Test, England tour of Australia at Sydney, Jan 3–5 2014". ESPNcricinfo. Archived from the original on 25 December 2017. Retrieved 30 December 2017.
  29. "1st Test, Australia tour of South Africa at Centurion, Feb 12–15 2014". ESPNcricinfo. Archived from the original on 29 December 2017. Retrieved 30 December 2017.
  30. "1st Test, Border-Gavaskar Trophy at Adelaide, Dec 9–13 2014". ESPNcricinfo. Archived from the original on 17 December 2017. Retrieved 30 December 2017.
  31. "2nd Test, Border-Gavaskar Trophy at Brisbane, Dec 17–20 2014". ESPNcricinfo. Archived from the original on 25 December 2017. Retrieved 30 December 2017.
  32. "3rd Test, Border-Gavaskar Trophy at Melbourne, Dec 26–30 2014". ESPNcricinfo. Archived from the original on 9 December 2017. Retrieved 30 December 2017.
  33. "4th Test, Border-Gavaskar Trophy at Sydney, Jan 6–10 2015". ESPNcricinfo. Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
  34. "2nd Test, Australia tour of West Indies at Kingston, Jun 11–14 2015". ESPNcricinfo. Archived from the original on 21 November 2017. Retrieved 30 December 2017.
  35. "2nd Test, Australia tour of England and Ireland at London, Jul 16–19 2015". ESPNcricinfo. Archived from the original on 25 December 2017. Retrieved 30 December 2017.
  36. "5th Test, Australia tour of England and Ireland at London, Aug 20–23 2015". ESPNcricinfo. Archived from the original on 25 December 2017. Retrieved 30 December 2017.
  37. "2nd Test, New Zealand tour of Australia at Perth, Nov 13–17 2015". ESPNcricinfo. Archived from the original on 25 December 2017. Retrieved 30 December 2017.
  38. "2nd Test, West Indies tour of Australia at Melbourne, Dec 26–29 2015". ESPNcricinfo. Archived from the original on 18 November 2017. Retrieved 30 December 2017.
  39. "2nd Test, Australia tour of New Zealand at Christchurch, Feb 20–24 2016". ESPNcricinfo. Archived from the original on 17 December 2017. Retrieved 30 December 2017.
  40. "3rd Test, Australia tour of Sri Lanka at Colombo, Aug 13–17 2016". ESPNcricinfo. Archived from the original on 25 December 2017. Retrieved 30 December 2017.
  41. "1st Test (D/N), Pakistan tour of Australia at Brisbane, Dec 15–19 2016". ESPNcricinfo. Archived from the original on 19 December 2017. Retrieved 30 December 2017.
  42. "2nd Test, Pakistan tour of Australia at Melbourne, Dec 26–30 2016". ESPNcricinfo. Archived from the original on 29 December 2017. Retrieved 30 December 2017.
  43. "1st Test, Australia tour of India at Pune, Feb 23–25 2017". ESPNcricinfo. Archived from the original on 25 December 2017. Retrieved 30 December 2017.
  44. "3rd Test, Australia tour of India at Ranchi, Mar 16–20 2017". ESPNcricinfo. Archived from the original on 6 December 2017. Retrieved 30 December 2017.
  45. "4th Test, Australia tour of India at Dharamsala, Mar 25–28 2017". ESPNcricinfo. Archived from the original on 17 December 2017. Retrieved 30 December 2017.
  46. "1st Test, England tour of Australia and New Zealand at Brisbane, Nov 23–27 2017". ESPNcricinfo. Archived from the original on 27 December 2017. Retrieved 30 December 2017.
  47. "4th Test, England tour of Australia and New Zealand at Melbourne, Dec 26–30 2017". ESPNcricinfo. Archived from the original on 31 December 2017. Retrieved 30 December 2017.
  48. 48.0 48.1 "1st Test, ICC World Test Championship at Birmingham, Aug 1–5 2019". ESPNcricinfo. Archived from the original on 6 August 2019. Retrieved 1 August 2019.
  49. "4th Test, ICC World Test Championship at Manchester, Sep 4-8 2019". ESPNcricinfo. Archived from the original on 9 September 2019. Retrieved 5 September 2019.
  50. "3rd Test, India tour of Australia at Sydney, Jan 7-11 2021". ESPNcricinfo. Retrieved 8 January 2021.
  51. "2nd Test, Galle, July 8-11, 2022, Australia tour of Sri Lanka". ESPNcricinfo. Retrieved 9 July 2022.
  52. "1st Test, Perth, November 30 - December 4, 2022, West Indies tour of Australia". ESPNcricinfo. Retrieved 1 December 2022.
  53. "3rd Test, Sydney, January 4-8, 2023, South Africa tour of Australia". ESPNcricinfo. Retrieved 5 January 2023.
  54. "Final, The Oval, June 7-11, 2023, ICC World Test Championship". ESPNcricinfo. Retrieved 8 June 2023.
  55. "2nd Test, Lord's, June 28 - July 2, 2023, The Ashes". ESPNcricinfo. Retrieved 29 June 2023.
  56. "4th ODI (D/N), South Africa tour of Australia [November 2014] at Melbourne, Nov 21 2014". ESPNcricinfo. Archived from the original on 8 December 2017. Retrieved 30 December 2017.
  57. "4th Match (D/N), One-Day International Tri-Series at Hobart, Jan 23 2015". ESPNcricinfo. Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
  58. "2nd Semi-Final (D/N), ICC Cricket World Cup at Sydney, Mar 26 2015". ESPNcricinfo. Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
  59. "1st ODI, India tour of Australia at Perth, Jan 12 2016". ESPNcricinfo. Archived from the original on 28 December 2017. Retrieved 30 December 2017.
  60. "3rd ODI (D/N), Australia tour of South Africa at Durban, Oct 5 2016". ESPNcricinfo. Archived from the original on 16 December 2017. Retrieved 30 December 2017.
  61. "3rd ODI (D/N), Pakistan tour of Australia at Perth, Jan 19 2017". ESPNcricinfo. Archived from the original on 20 December 2017. Retrieved 30 December 2017.
  62. "3rd ODI, Australia tour of India at Bengaluru, Jan 19 2020". ESPNcricinfo. Archived from the original on 20 January 2020. Retrieved 19 January 2020.
  63. "1st ODI (D/N), Sydney, Nov 27 2020, India tour of Australia". ESPNcricinfo. Archived from the original on 27 November 2020. Retrieved 27 November 2020.
  64. "2nd ODI (D/N), Sydney, Nov 29 2020, India tour of Australia". ESPNcricinfo. Archived from the original on 29 November 2020. Retrieved 2020-11-29.
  65. "3rd ODI (D/N), Cairns, September 11, 2022, New Zealand tour of Australia". ESPNcricinfo. Retrieved 2022-09-11.