స్టేట్ రౌడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టేట్‌రౌడి
(1989 తెలుగు సినిమా)
ChiruinStateRowdy.jpg
దర్శకత్వం బి.గోపాల్
తారాగణం చిరంజీవి,
రాధ ,
భానుప్రియ
సంగీతం బప్పిలహరి
నిర్మాణ సంస్థ మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్
భాష తెలుగు

సంభాషణలు[మార్చు]

  • ఒరేయ్, మీరందరూ పేట రౌడీలు, పూట రౌడీలు అయితే, నేను రాయలసీమ రుస్తుంని, నైజాం దాదాని, ఆంధ్రా గూండాని, టోటల్ గా, ఈ స్టేట్ రౌడీని. చెప్పండ్రా, మీ అందరినీ ఒకేసారి హోల్ సేల్ గా వాయించమంటారా, లేక డిటైల్ గా రిటైల్ గా వాయించమంటారా?

పాటలు[మార్చు]

  • అరెరే యముడికి నే మొగుడిని రా
  • చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
  • రాధా రాధా మదిలోనా మన్మథ బాధా
  • వన్ టూ త్రీ ఫోర్, డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
  • తధిగినతోం తప్పదమ్మా తడితాళం

ఇవి కూడా చూడండి[మార్చు]

చిరంజీవి నటించిన సినిమాల జాబితా