స్ట్రీట్ ఫైటర్
స్వరూపం
స్ట్రీట్ ఫైటర్ (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.గోపాల్ |
---|---|
తారాగణం | విజయశాంతి , ఆనంద్ |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | సుమంత్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
స్ట్రీట్ ఫైటర్ 1995 ఆగస్టు 10న విడుదలైన తెలుగు సినిమా. సుమత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎస్.రాజు నిర్మించిన ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించాడు. విజయశాంతి, జయసుధ, నాగబాబు, ఆనంద్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- విజయశాంతి
- జయసుధ
- నాగేంద్రబాబు (ప్రత్యేక పాత్రలో)
- ఆనంద్
- పరుచూరి వెంకటేశ్వరరావు
- సుధాకర్
- రామిరెడ్డి
- మల్లికార్జున్ రావు
- దేవన్
- సుబ్బారావు
- బ్రహ్మానందం కన్నెగంటి
- శ్రీహరి
- రాళ్ళపల్లి
- గజార్ ఖాన్
- నిర్మలమ్మ
- లతాశ్రీ
- నర్సింగ్ యాదవ్
- సాక్షి రంగారావు
- జెన్నీ
- బేబీ అనుపమ
- బేబీ
సాంకేతిక వర్గం
[మార్చు]- ఆర్ట్ : చంటి
- నృత్యాలు: తారా, ప్రసాద్, శివ, సుబ్రహ్మణ్య్హం
- థ్రిల్స్: రాజు
- కూర్పు: కోటగిరి వేంకటేశ్వరరావు
- సంగీతం: కోటి
- డైరక్టర్ ఆఫి ఫోటోగ్రఫీ: వి.యస్.ఆర్.స్వామి
- కథ, స్క్రీన్ ప్లే, మాటలు: పరుచూరి బ్రదర్స్
- నిర్మాత: యం.యస్.రాజు
- దర్శకత్వం: బి.గోపాల్
మూలాలు
[మార్చు]- ↑ "Street Fighter (1995)". Indiancine.ma. Retrieved 2021-06-05.