స్వపన్ చౌధరి
Swapan Chaudhuri | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1945 మార్చి 30 |
వాయిద్యాలు | తబల |
పండిట్ స్వపన్ చౌదరి (జననం: 1945 మార్చి 30) భారతీయ తబలా వాయిద్యకారుడు. పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, ఉస్తాద్ విలాయత్ ఖాన్, పండిట్ భీమ్షెన్ జోషి, పండిడ్ జస్రాజ్ వంటి భారతీయ శాస్త్రీయ సంగీతానికి చెందిన అనేక మంది సంగీతకారులతో ఆయన కలిసి పనిచేశాడు., ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్ తో పాటు అనేక సంగీకకారులతొ పనిచేసాడు.[1][2] ఆయన తన కుమారులకు కూడా తబలా నేర్పించారు. గురు-సంతోష్ బిశ్వాస్ (లక్నో ఘరానా)
పురస్కారాలు
[మార్చు]అతను అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్టిస్ట్స్ అవార్డును అందుకున్నాడు. పెర్క్యూసివ్ ఆర్ట్స్ సొసైటీ హాల్ ఆఫ్ ఫేమ్ కు నామినీ అయ్యాడు. 1996లో, స్వపన్ చౌదరి భారతదేశంలోని శాస్త్రీయ సంగీతానికి అత్యున్నత పురస్కారమైన సంగీత నాటక అకాడమీ అవార్డు భారత రాష్ట్రపతి నుండి అందుకున్నాడు. 2019లో, భారత ప్రభుత్వం నుండి భారతదేశ అత్యున్నత గౌరవాలలో ఒకటైన పద్మశ్రీ అందుకున్నాడు.[3][4]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Review/Music; Translating the Spirit of Classical Hindustani Raga, by JON PARELES". New York Times. 4 May 1992.
- ↑ "Review/Music; North India Vocal Works With Rules By BERNARD HOLLAND". New York Times. 1 June 1990.
- ↑ "2019 Padma Awardees List". padmaawards.gov.in.
- ↑ "Government announces Padma awards 2019: Gautam Gambhir, Prabhu Deva, Kader Khan among awardees". The Economic Times. 16 March 2019.
బాహ్య లింకులు
[మార్చు]- కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆర్ట్స్లో అధ్యాపకుల వెబ్ పేజీకాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్
- Date of birth not in Wikidata
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1945 జననాలు
- కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీతలు
- జీవిస్తున్న ప్రజలు
- తబలా విద్వాంసులు