స్వభాను
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
స్వభాను తెలుగు సంవత్సరాలలో 17వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం చిత్రభాను, తర్వాత సంవత్సరం తారణ. ఇది స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం. ఇది క్షేమము ఆరోగ్యము ఇస్తుంది. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1883-1884, 1943-1944, 2003-2004లో వచ్చిన తెలుగు సంవత్సరానికి స్వభాను అని పేరు.
2003 : స్వభాను నామ సంవత్సరం 2 ఏప్రిల్ 2003 బుధవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 21 మార్చి 2004 ఆదివారం తారణ నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "స్వభాను"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 17 | స్వభాను | 23-24 | 83-84 | 143-144 | 203-204 | 263-264 | 323-324 | 383-384 | 443-444 | 503-504 | 563-564 | 623-624 | 683-684 | 743-744 | 803-804 | 863-864 | 923-924 | 983-984 | 1043-1044 | 1103-1104 | 1163-1164 | 1223-1224 | 1283-1284 | 1343-1344 | 1403-1404 | 1463-1464 | 1523-1524 | 1583-1584 | 1643-1644 | 1703-1704 | 1763-1764 | 1823-1824 | 1883-1884 | 1943-1944 | 2003-2004 | 2063-2064 | 2123-2124 | 2183-2184 | 2243-2244 | 2303-2304 | 2363-2364 | 2423-2424 | 2483-2484 | 2543-2544 | 2603-2604 | 2663-2664 | 2723-2724 | 2783-2784 |
సంఘటనలు
[మార్చు]- 2003 - గిడుగు రాజేశ్వరరావు రచించిన శబ్ద చిత్రాలు (నాటికలు) ప్రచురణ.
జననాలు
[మార్చు]- 1883 ఆషాఢం - అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి ఆశుకవి, శతావధాని (మ. 1935)
- 1943 ఆశ్వయుజ శుద్ధ అష్టమి : అష్టకాల నరసింహరామశర్మ - కవి, అవధాని, జ్యోతిష పండితుడు[3].
- 1944 మాఘ బహుళ నవమి : నేమాని రామజోగి సన్యాసిరావు - అవధాని[4].
మరణాలు
[మార్చు]పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 470.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 476.