హతే బజారే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హతే బజారే
దర్శకత్వంతపన్ సిన్హా
రచనతపన్ సిన్హా (స్క్రిప్ట్)
బనాఫూల్ (కథ)
నిర్మాతఅసిమ్ దత్తా
తారాగణంఅశోక్ కుమార్
వైజయంతిమాల
అజితేష్ బందోపాధ్యాయ
భాను బందోపాధ్యాయ
సమిత్ భంజా
రుద్రప్రసాద్ సేన్‌గుప్తా
గీతా డే
ఛాయాగ్రహణందినెన్ గుప్తా
కూర్పుసుబోధ్ రాయ్
సంగీతంతపన్ సిన్హా
పంపిణీదార్లుప్రియా ఫిల్మ్స్
నెప్ట్యూన్ డిస్ట్రిబ్యూటర్స్
విడుదల తేదీ
1967 జూన్ 25
సినిమా నిడివి
133 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

హతే బజారే, 1967 జూన్ 25న విడుదలైన బెంగాలీ సినిమా.[1] అసిమ్ దత్తాను నిర్మించిన ఈ సినిమాకు తపన్ సిన్హా దర్శకత్వం వహించాడు.[2] ఇందులో అశోక్ కుమార్, వైజయంతిమాల (తొలి బెంగాలీ సినిమా),[3] అజితేష్ బందోపాధ్యాయ, భాను బందోపాధ్యాయ, సమిత్ భంజా, రుద్రప్రసాద్ సేన్‌గుప్తా, గీతా డే తదితరులు నటించారు.[4] అసిమ్ దత్తా యాజమాన్యంలోని ప్రియా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ లిమిటెడ్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.[5]

నటవర్గం

[మార్చు]
Portrait Ashok Kumar Actor.jpg
అశోక్ కుమార్ (హిందీ నటుడు)
  • అశోక్ కుమార్ (డాక్టర్ అనాది ముఖర్జీ)
  • వైజయంతిమాల (చిప్లీ)
  • అజితేష్ బందోపాధ్యాయ (లచ్‌మన్‌లాల్‌)
  • రుద్రప్రసాద్ సేన్‌గుప్తా
  • సమిత్ భంజా
  • గీతా డే
  • సమిత బిస్వాస్
  • ఛాయ దేవి (నానీ)
  • పార్థో ముఖర్జీ
  • చిన్మోయ్ రాయ్

సంగీతం

[మార్చు]

ప్రేరణ

[మార్చు]

బనాఫూల్ రాసిన హతే బజారే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.[3] 1962లో ఈ నవలకు రవీంద్ర పురస్కర్, ఇతర అవార్డులు వచ్చాయి.

బాక్సాఫీస్

[మార్చు]

1960లలో విడుదలై అత్యంత విజయవంతమైన బెంగాలీ చిత్రాలలో ఇదీ ఒకటి.[3]

అవార్డులు

[మార్చు]
కార్యక్రమం అవార్డు విభాగం ప్రగీత ఫలితం మూలాలు
13వ ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ చిత్రం తపన్ సిన్హా
అసిమ్ దత్తా
గెలుపు [3]
[6]
[7]
[8]
32వ వార్షిక బి.ఎఫ్.జె.ఏ. అవార్డులు బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు ఉత్తమ భారతీయ చిత్రం
15వ జాతీయ చిత్ర పురస్కారాలు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ చలన చిత్రం
ఉత్తమ నటుడి అవార్డు అశోక్ కుమార్ ప్రతిపాదించబడింది
రాష్ట్రపతి అవార్డు 1968 రాష్ట్రపతి అవార్డు ఉత్తమ చిత్రం తపన్ సిన్హా
అసిమ్ దత్తా
గెలుపు
1వ నమ్ పెన్ ఫిల్మ్ ఫెస్టివల్ నమ్ పెన్ ఫిల్మ్ ఫెస్టివల్ సిల్వర్ ట్రోఫీ (గౌరవ కప్)

మూలాలు

[మార్చు]
  1. "Hatey Bazarey (1967)". Indiancine.ma. Retrieved 17 June 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Film-maker Tapan Sinha passes away". Rediff. 2009-01-15. Retrieved 17 June 2021.
  3. 3.0 3.1 3.2 3.3 boorback. "Tapan Sinha". Upperstall.com. Retrieved 17 June 2021.
  4. "Bengali actress Gita Dey dead". Kolkata: Sify. 2011-01-17. Archived from the original on 2012-10-20. Retrieved 17 June 2021.
  5. Ashish Mitra (2009-11-17). "Priya Entertainment to venture into multiplexes in Bengal and Bhutan". Indiantelevision.com. Retrieved 17 June 2021.
  6. Ranjan Das Gupta (2010-10-22). "Romancing the camera". The Hindu. Coimbatore. Archived from the original on 2012-11-10. Retrieved 17 June 2021.
  7. Pandit Shimpi (2001-05-04). "Films: 1968 files". Screen (magazine). Retrieved 17 June 2021.[permanent dead link]
  8. "BFJA Awards (1968)". Gomolo.com. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 17 June 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=హతే_బజారే&oldid=4359825" నుండి వెలికితీశారు