హనుమంతరావు
Appearance
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
- గుండు హనుమంతరావు, సుప్రసిద్ధ తెలుగు సినిమా హాస్యనటుడు.
- ఘట్టమనేని హనుమంతరావు, తెలుగు సినీ నిర్మాత.
- తంగిరాల హనుమంతరావు
- ధనికొండ హనుమంతరావు, అభిసారిక వ్యవస్థాపకులు.
- సాలూరు హనుమంతరావు, సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు.
- మాడపాటి హనుమంతరావు, ఆంధ్ర పితామహునిగా పేరుగాంచిన కవి, రచయిత, బహుభాషావేత్త, సాంఘిక సంస్కర్త.
- మోటూరు హనుమంతరావు, పేరుగాంచిన కమ్యూనిష్టు నాయకుడు. ప్రజాశక్తి వార్తాపత్రిక స్థాపకుడు-సంపాదకుడు. …
- కోపల్లె హనుమంతరావు, మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపించారు
- వి.హనుమంతరావు, వరుసగా మూడు సార్లు రాజ్యసభకు ఎంపికైన సభ్యుడు.
- పరుచూరి హనుమంతరావు
- వెలిదండ్ల హనుమంతరావు