హరివరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హరివరం
—  రెవిన్యూ గ్రామం  —
హరివరం is located in Andhra Pradesh
హరివరం
హరివరం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°10′11″N 78°21′57″E / 15.169615°N 78.365734°E / 15.169615; 78.365734
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం ఉయ్యాలవాడ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,634
 - పురుషుల సంఖ్య 1,342
 - స్త్రీల సంఖ్య 1,292
 - గృహాల సంఖ్య 631
పిన్ కోడ్ 518155
ఎస్.టి.డి కోడ్

హరివరం, కర్నూలు జిల్లా, ఉయ్యాలవాడ మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామ భౌగోళికం[మార్చు]

పడమఠన గుళ్ళగుర్తి, తూర్ఫున పాంపల్లే, ఉత్తరన క్రిష్టిపాడు, south నర్శిపల్లె హరివరం గ్రామానికి east ఆళ్ళగడ్డ, west సంజామల, north దొర్నిపాడు, కోవెలకుంట్ల మండలాలు ఉన్నాయి..

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,634 - పురుషుల సంఖ్య 1,342 - స్త్రీల సంఖ్య 1,292 - గృహాల సంఖ్య 631

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,634.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,332, మహిళల సంఖ్య 1,302, గ్రామంలో నివాస గృహాలు 576 ఉన్నాయి.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

హరివరం గ్రామంలో రెండు ప్రాథమికపాఠశాలలు, ఒక్క ఉన్నత పాఠశాల ఉన్నాయి.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

హరివరానికి కొవెలకుంట్ల డిపో నుంచి ఉదయం 06:00 గంటలకు,09: 00గంటలకు సాయంత్రానికి 05:30, రాత్రికి 09:00 బస్సులు ఉన్నాయి. ఆటోలు కూడా నడుస్తున్నాయి.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో శనగ పంట ప్రధానంగా మెట్టప్రాంతములో పండిస్తారు.గ్రామానికీ దగ్గరగా కుందూనదిtప్రవాహం ప్రాంతములలో వరి, కంది, ప్రత్తిజొన్న పండీస్తారు.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2012-10-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-06-25. Cite web requires |website= (help)
  2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2012-10-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-06-25. Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=హరివరం&oldid=2851930" నుండి వెలికితీశారు